కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనాంజా
- ఇటీవలే ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచిన కేంద్రం
- తాజాగా మరో 15 శాతాన్ని పెంచుతూ నిర్ణయం
- పెంచిన డీఏను జులై నెల నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటన
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే మరోమారు డబుల్ డిజిట్‌తో కూడిన డీఏ పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.