Thu 09:21 టీ20 ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు వెళ్లే దేశాలు ఇవే: రవిశాస్త్రి ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16న ప్రారంభం కానున్న మెగా టోర్నీ ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్తాయన్న రవిశాస్త్రి Read full story
Mon 12:51 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి కేంద్రం భారీ ఊరట ఆటో పరిశ్రమకు ఊరటనిస్తూ కొత్త ఫ్యూయల్ నిబంధనల ముసాయిదా 2027 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా కొత్త నిబంధనల అమలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు భారీగా సూపర్ క్రెడిట్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే వందల కోట్లలో జరిమానా హెచ్చరిక తయారీదారుల మధ్య 'క్రెడిట్ ట్రేడింగ్'కు అనుమతినిస్తూ వెసులుబాటు Read full story
Mon 12:46 కేటీఆర్ పాదయాత్రపై రేణుకా చౌదరి సెటైర్లు 2027లో పాదయాత్ర చేస్తానన్న రేణుకా చౌదరి పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని ఎద్దేవా ఏపీలో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని విన్నపం Read full story
Mon 12:44 'మీ స్వరం శాశ్వతం'.. ఆశా భోంస్లేకు సైకత శిల్పంతో శ్రద్ధాంజలి ఒడిశా పూరీ తీరంలో రూపొందించిన సుదర్శన్ పట్నాయక్ ఆశా జీ చిత్రంతో పాటు గ్రామఫోన్ రికార్డు ఆకృతి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శిల్పం ఫోటోలు Read full story
Mon 12:26 సన్‌రైజర్స్‌కు సవాల్.. వైభవ్ సూర్యవంశీని ఆపగలరా? ఐపీఎల్ 2026లో అజేయంగా దూసుకెళ్తున్న ఆర్ఆర్‌తో నేడు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రియాన్ పరాగ్ సేన సన్‌రైజర్స్ బౌలింగ్ వైఫల్యాలు.. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూపర్ ఫామ్ సూర్యవంశీని త్వరగా ఔట్ చేయడమే హైదరాబాద్ ముందున్న అతిపెద్ద సవాల్ Read full story
Mon 12:23 కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తాం.. వచ్చే ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: మహేశ్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేపట్టవచ్చన్న మహేశ్ గౌడ్ బీఆర్ఎస్ పేరు మార్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని వ్యాఖ్య ప్రభుత్వం ప్రతి నెల రూ. 7 వేల కోట్ల అప్పులు చెల్లిస్తోందని వెల్లడి Read full story
Mon 12:20 25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ! ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌పై 25వ సవరణ ప్రయోగంపై చర్చ అధ్యక్షుడిని తొలగించే అధికారాన్ని కల్పించే రాజ్యాంగ నిబంధన ఇది ఉపాధ్యక్షుడు, కేబినెట్ ఏకమైతేనే ఈ ప్రక్రియ ప్రారంభం కాంగ్రెస్‌లో రెండింట మూడొంతుల మెజారిటీతో ఆమోదం తప్పనిసరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది కేవలం సైద్ధాంతికమేనని విశ్లేషణ Read full story
Mon 12:16 ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ హతం కాంకేర్ జిల్లా చోబే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీరక కాల్పులు తప్పించుకున్న 10 మంది మావోయిస్టులు Read full story
Mon 12:12 వేల పాటల గాత్రానికి వందల కోట్ల ఆస్తులు.. ఆశా భోంస్లే ఆస్తులు ఎన్నంటే..! విదేశాల్లో ‘ఆశాస్’ పేరుతో చైన్ రెస్టారెంట్లు.. ముంబైలో ఖరీదైన భవనాలు ఆశా భోంస్లే మొత్తం ఆస్తుల విలువ రూ. 250 కోట్లుగా అంచనా వేల పాటల రాయల్టీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం Read full story
Mon 11:46 మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకున్న రెండు ఇరాన్ చమురు నౌకలు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకొచ్చినట్టు సమాచారం ఇంధన సమస్యను అధిగమించేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్న భారత్ Read full story