Tue 12:51 దుబాయి నుంచి ఒకరు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కనీసం ఏడాది పాటు నివాసం ఉంటేనే ప్రయోజనం పురుషులు అయితే ఒకరు 20 గ్రాములు మహిళ అయితే 40 గ్రాములపై పన్ను లేదు అంతకుమించితే సుంకాలు చెల్లించాల్సిందే Read full story
Sun 16:45 అల్లు శిరీష్-నయనిక దంపతులను ఆశీర్వదించిన బండి సంజయ్ ఇటీవల ఘనంగా అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్ నూతన వధూవరుల వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్ష Read full story
Sun 16:30 వినూత్న రీతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం... ఫొటో రౌండప్ ఇదిగో! మంగళగిరిలో ఘనంగా జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నూతన పంథాలో వేడుకలు.. వేదికపైకి సామాన్య కార్యకర్తలు కార్యకర్తే పార్టీకి అధినేత అనే నినాదానికి పెద్దపీట వేసిన అధిష్టానం పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ సభ నిర్వహణ Read full story
Sun 16:16 మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ రవి వేదుల 'హైదరాబాద్ డేస్'.. మార్చి 31న మార్కెట్లోకి! మైక్రోసాఫ్ట్ లో కీలక స్థానంలో ఉన్న రవి వేదుల 'హైదరాబాద్ డేస్' పేరిట పుస్తకం రచించిన వైనం హైదరాబాద్‌లోని బాల్యం తన నాయకత్వానికి పునాది వేసిందని వెల్లడి గల్లీ క్రికెట్, కాలనీ జీవితం ఎన్నో విలువైన పాఠాలు నేర్పాయని వ్యాఖ్య పుస్తక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం చిన్నారుల గుండె ఆపరేషన్లకు విరాళం Read full story
Sun 15:58 'ధురంధర్' క్రేజ్: 30 ఏళ్ల నాటి నటుడిని ఎలా కనిపెట్టారంటే..! ధురంధర్: ది రివెంజ్' సినిమాపై తగ్గని ఆసక్తి బలూచ్ చీఫ్ షిరానీ పాత్రధారిపై సోషల్ మీడియాలో చర్చ ఆ నటుడు దలేర్ మెహందీ పాటలో కనిపించాడంటూ గుర్తింపు భారీ విజయం సాధించిన రణ్‌వీర్ సింగ్ చిత్రం సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా Read full story
Sun 15:47 మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి... గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన అక్రమ మైనింగ్ ఆరోపణలపై మంత్రి పొంగులేటిని తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్ గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు నిరసన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై సభా సంఘంతో విచారణకు పట్టు మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణ ప్రభుత్వం స్పందించకుంటే గవర్నర్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరిక Read full story
Sun 15:41 తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం 30 ఏళ్లుగా తన డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ విరుగంపాక్కం అభ్యర్థిగా శబరినాథన్‌ను ప్రకటించిన తలపతి వారసత్వ, ధన రాజకీయాలకు భిన్నంగా కొత్త ఒరవడికి శ్రీకారం ప్రకటన వేళ భావోద్వేగానికి గురైన డ్రైవర్, ఆయన కుమారుడు Read full story
Sun 15:29 విమానం ఎక్కనివ్వలేదని ఆగ్రహం.. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ అరిచిన వ్యక్తి అరెస్ట్ ముంబై విమానాశ్రయంలో నకిలీ బాంబు బెదిరింపు కలకలం ఘజియాబాద్ ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ గట్టిగా అరిచిన ప్రయాణికుడు గందరగోళం సృష్టించిన 58 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు దేశంలో ఇటీవల పెరిగిపోయిన నకిలీ బాంబు బెదిరింపులు Read full story
Sun 14:38 యువగళంలో లోకేశ్ మీసం మెలేస్తే... ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు: కావలి గ్రీష్మ మంగళగిరిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు సభా నిర్వాహకురాలిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ గ్రీష్మ మార్చి 29... తెలుగువారి కీర్తికి పునాది పడిన రోజని వెల్లడి చంద్రబాబు, లోకేశ్, పల్లా శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించిన వైనం కార్యకర్తల పోరాటం వల్లే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్య Read full story
Sun 14:26 తెలుగుదేశం 44 ఏళ్ల ప్రస్థానం.. కార్యకర్తలే పార్టీకి ఊపిరి: పల్లా శ్రీనివాసరావు టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం కార్యకర్తల చెమట, త్యాగాల వల్లే పార్టీ నిలబడిందని ఉద్ఘాటన ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని ప్రశంస లోకేశ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్న పల్లా టీడీపీ భవిష్యత్తుకు ఆయనే (లోకేశ్) భరోసా అని వ్యాఖ్య Read full story