ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన కరణ్ జొహార్
- ట్విట్టర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసిన కరణ్ జొహార్
- మరింత పాజిటివ్ వైబ్స్ కోసం గుడ్ బై చెపుతున్నానని వెల్లడి
- ట్విట్టర్ కు దూరం కావడం సరికాదంటున్న నెటిజన్లు
కరణ్ జొహార్ బాలీవుడ్ లోకి తొలుత నటుడిగా ప్రవేశించారు. ఆ తర్వాత దర్శకత్వ రంగంలోకి ప్రవేశించారు. ఇటీవలి కాలంలో ఆయన పూర్తిగా చిత్ర నిర్మాణంపైనే దృష్టి సారించారు.