చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు
- రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు సమాచారం
- సినిమా హిట్ కావడంపై అభినందనలు తెలిపారంటున్న గంటా అనుచరులు
- బయటకు రాని పూర్తి వివరాలు
మరోవైపు చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవికి అభినందనలు తెలిపేందుకు గంటా శ్రీనివాసరావు వచ్చినట్టు ఆయన అనుచరులు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భేటీకి సంబంధించిన వివరాలపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు.