ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో అధిక రేట్లు
    Sat 14:01

    ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో అధిక రేట్లు

    • మూడేళ్లు, ఐదేళ్ల కాల డిపాజిట్లపై 7.50 శాతం రేటు
    • సీనియర్ సిటిజన్లకు అర శాతం అధిక వడ్డీ
    • రూ.5 లక్షల వరకు గ్యారంటీ
    Read full story
  • అస్సాం చిన్నారి ‘వచ్చిందమ్మా’ సాంగ్‌కు నారా లోకేశ్‌ ఫిదా
    Sat 11:50

    అస్సాం చిన్నారి ‘వచ్చిందమ్మా’ సాంగ్‌కు నారా లోకేశ్‌ ఫిదా

    • అస్సాం చిన్నారి నోట తెలుగు పాట
    • భారతీయుల గుండె చప్పుడు అంటూ లోకేశ్‌ పోస్ట్‌
    • సంగీతం, సంస్కృతులే దేశాన్ని ఏకం చేస్తాయని వ్యాఖ్య
    Read full story
  • అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్.. నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి
    Sat 11:47

    అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్.. నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి

    • దేశీయ మార్కెట్‌లో మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు
    • అంతర్జాతీయ అనిశ్చితులు, డాలర్ బలపడటమే ప్రధాన కారణం
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.980 మేర తగ్గుదల
    • కిలో వెండి ధర ఏకంగా రూ.15,000 పడిపోయి రూ.2.9 లక్షలకు చేరిక
    Read full story
  • 'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం
    Sat 11:24

    'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం

    • వచ్చే నెల విడుదల కాబోతున్న 'జన నాయగన్'
    • సినిమా టైటిల్స్ లో ముఖ్యమంత్రి విజయ్ అని వేయాలని భావించిన చిత్ర బృందం
    • దళపతి అనే ట్యాగ్ లైన్ నే కొనసాగించాలని చెప్పిన విజయ్
    Read full story
  • భారత్‌లో పెరిగిన నిరుద్యోగం.. ఏకంగా 6 నెలల గరిష్ఠానికి!
    Sat 11:24

    భారత్‌లో పెరిగిన నిరుద్యోగం.. ఏకంగా 6 నెలల గరిష్ఠానికి!

    • ఏప్రిల్‌లో ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగిత రేటు
    • గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి, పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగం
    • పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు ఏడాది కనిష్ఠానికి పతనం
    • మొత్తం మీద తగ్గిన కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్‌పీఆర్‌)
    • పట్టణ, గ్రామీణ ఉపాధి కల్పనలో స్పష్టంగా కనిపిస్తున్న వ్యత్యాసం
    Read full story
  • ‘ఆ చివరి 50 నిమిషాలు’.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్‌ బుచ్చిబాబు
    Sat 11:09

    ‘ఆ చివరి 50 నిమిషాలు’.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్‌ బుచ్చిబాబు

    • ప్రేక్షకులు బరువెక్కిన గుండెతో బయటకు వస్తారన్న డైరెక్టర్‌
    • ఊహించని విధంగా క్లైమాక్స్‌ ఉంటుందని వెల్లడి
    • గొప్ప సినిమా చూశామనే ఫీల్‌ ఖాయమని ధీమా
    • జూన్‌ 4న సినిమా విడుదల
    Read full story
  • సనాతన ధర్మం వివాదం.. సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సూటి ప్రశ్నలు
    Sat 11:06

    సనాతన ధర్మం వివాదం.. సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సూటి ప్రశ్నలు

    • సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహం
    • ఉదయనిధి, టీవీకే ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన
    • ఇస్లాం, క్రైస్తవంపై మాట్లాడితే ఈ నేతలు సహిస్తారా? అని సూటి ప్రశ్న
    • ఉదయనిధి కుటుంబ సభ్యులే గుడులకు వెళ్తారని గుర్తుచేసిన ఖుష్బూ
    • నటుడు విజయ్ తన ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని హితవు
    Read full story
  • స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు
    Sat 10:41

    స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు

    • వరుసగా రెండో వారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
    • 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 532 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలే ప్రధాన కారణం
    • అత్యధికంగా నష్టపోయిన రియల్టీ, ఐటీ రంగాల షేర్లు
    Read full story
  • కరడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్‌ సైన్యం
    Sat 10:30

    కరడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్‌ సైన్యం

    • ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి
    • నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్‌
    • తన ఆదేశాలతోనే ఆపరేషన్‌ చేపట్టారన్న ట్రంప్‌
    • ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ
    Read full story
  • దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంట‌ల‌పాటు నిలిచిపోనున్న సేవ‌లు
    Sat 10:22

    దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంట‌ల‌పాటు నిలిచిపోనున్న సేవ‌లు

    • ఇంధన ధరల పెంపునకు నిరసనగా గిగ్ వర్కర్ల సమ్మె
    • కిలోమీటర్‌కు కనీసం రూ. 20 చెల్లించాలని డిమాండ్
    • ఇవాళ‌ మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు సేవలు బంద్
    • దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్న ధరలు
    • సంపాదన పెంచకపోతే చాలామంది ఈ రంగం వీడతారని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV