01 Mon 12:57 నిన్ను చూశాక ఇంకెవరినీ చూడాలనిపించడం లేదు: 'స్వాతి ముత్యం' ట్రైలర్ రిలీజ్! ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'స్వాతిముత్యం' హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్
02 Thu 14:28 రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్ డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న జగన్ వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపాటు 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని విమర్శ
03 Thu 14:22 వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోదీ అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందిస్తామన్న ప్రధాని
04 Thu 14:21 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ ఎమర్జెన్సీకి 51 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని వ్యాఖ్య ఎమర్జెన్సీ విధించిన వారిని ఎప్పటికీ క్షమించవద్దని ప్రజలకు పిలుపు ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
05 Thu 14:17 వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది? వెనిజులా భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్‌లు ప్రకంపనలను ముందే గుర్తించే స్మార్ట్‌ఫోన్‌లలోని యాక్సిలరోమీటర్ లక్షలాది ఫోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని గూగుల్ విశ్లేషణ పీ-వేవ్స్ ఆధారంగా ముందస్తు హెచ్చరికల జారీ భారత్‌లో 2023 నుంచే అందుబాటులో ఉన్న ఈ సేవ
06 Thu 14:06 సముద్రం దాటి.. సింగపూర్‌కు ఆంధ్రా బంగినపల్లి మామిడి తొలిసారిగా సముద్ర మార్గంలో సింగపూర్‌కు బంగినపల్లి మామిడి ఎగుమతి ఏపీ రైతుల నుంచి సేకరించిన 5 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఈ ఎగుమతుల ద్వారా రైతులకు దాదాపు రెట్టింపు ఆదాయం మామిడి నాణ్యత, రుచిపై సింగపూర్ దిగుమతిదారుల ప్రశంసలు తక్కువ ఖర్చుతో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం
07 Thu 14:01 ఒక కప్పు బఠానీలు.. అన్నాన్ని ఫైబర్ పవర్‌హౌస్‌గా మార్చేస్తాయి! అన్నంలో ఒక కప్పు బఠానీలు కలిపితే ఫైబర్ పెరుగుతుంది దాదాపు 10 గ్రాముల ఫైబర్, 8.6 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉండటానికి సాయపడుతుంది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
08 Thu 13:57 నీ తండ్రి ఎక్కడ?: అసెంబ్లీ వేదికగా ఉదయనిధిని ప్రశ్నించిన విజయ్.. షాకింగ్ సమాధానం చెప్పిన డీఎంకే! తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మీ నాన్న ఎక్కడ?" అని చేసిన వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో రాజుకున్న తీవ్ర వివాదం.. డీఎంకేలో పెరిగిన ఆవేశం ఉప ఎన్నికల ద్వారా స్టాలిన్‌ను సభకు తీసుకురావాలని డీఎంకేలో బలపడుతున్న వాదన మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారితీయడంపై విమర్శలు
09 Thu 13:27 పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం! వారణాసిలో ప్రేయసి అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్న ఆకాశ్ దీప్ పెళ్లికి కోహ్లీ, ధోనీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన బంధువు వాళ్లు వస్తే పెళ్లి జరగదంటూ సరదాగా సమాధానమిచ్చిన పేసర్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు, టీమిండియాకు దూరమైన ఆకాశ్ గతంలో ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన బౌలర్
10 Thu 13:13 పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో! ఇది 'ఓజీ యూనివర్స్'లో భాగంగా రానున్నట్లు మేకర్స్ వెల్లడి దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చల వీడియో విడుదల 'గంభీర' అన్‌టోల్డ్ స్టోరీగా రానున్న సీక్వెల్ సీక్వెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్