Fri 22:25 వేడ్ దూకుడు... టీమిండియా ముందు భారీ లక్ష్యాన్నుంచిన ఆసీస్ నాగ్ పూర్ లో 8 ఓవర్ల మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు 20 బంతుల్లో 43 పరుగులు చేసిన వేడ్ అక్షర్ పటేల్ కు 2 వికెట్లు Read full story
Mon 15:34 ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించిన ఆసీస్ క్రికెట్ లెజెండ్ దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతిపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ తీవ్ర విచారం 2007లో తామిద్దరు కలిసి పాడిన 'యూ ఆర్ ది వన్ ఫర్ మీ' పాటను గుర్తుచేసుకున్న లీ ఆశాజీ ఎంతో వినయశీలి, ఆమెతో పనిచేయడం నా అదృష్టమని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ Read full story
Mon 15:34 ఎయిరిండియా ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు ఎయిరిండియాలో పనితీరు ఆధారిత స్టాక్ ఆప్షన్ల పథకం ఉత్పాదకత పెంచి సంస్థను లాభాల్లోకి తేవడమే టాటా గ్రూప్ లక్ష్యం పైలట్లు, ఇంజనీర్లు సహా అర్హులైన ఉద్యోగులకు 22.71 కోట్ల షేర్లు 1 నుంచి 5 ఏళ్ల వెస్టింగ్ పీరియడ్.. లక్ష్యాల సాధనపైనే షేర్ల కేటాయింపు ఇప్పటికే ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లలో ఇలాంటి పథకాలు Read full story
Mon 15:28 జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది: రేవంత్ రెడ్డి మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరు మద్దతిస్తారన్న రేవంత్ రెడ్డి లోక్ సభ సీట్ల పెంపుపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచన మహిళా రిజర్వేషన్ల పేరిట జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లు పెంచాలని చూస్తున్నారని ఆరోపణ Read full story
Mon 15:18 యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు సోషల్ మీడియాలో క్రీస్తు వేషంలో ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేసిన ట్రంప్ విమర్శలు వ్యక్తం చేస్తున్న మత సంఘాలు ఫొటోను సమర్థిస్తున్న ట్రంప్ మద్దతుదారులు Read full story
Mon 15:08 మా పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదు: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకా దిగ్బంధనం ప్రారంభం తమ పోర్టుల భద్రతకు ముప్పు వస్తే గల్ఫ్‌లో ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరిక శాంతి చర్చల విఫలమైన తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు సరఫరాపై మరోసారి తీవ్ర ప్రభావం Read full story
Mon 15:06 కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై పవర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్! ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన రామ్ చరణ్ చరణ్‌ను గ్లోబల్ ఫోర్స్ అంటూ అభివర్ణించిన పత్రిక హాంగ్‌కాంగ్‌లో ప్రత్యేకంగా జరిగిన ఈ ఫోటోషూట్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హాజరైన చరణ్ Read full story
Mon 14:52 'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ గోపీచంద్ 33వ చిత్రంగా ‘భరతవర్ష : సాగా ఆఫ్ శూల’ 7వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో సినిమా ఇంతకు ముందెన్నడూ చూడని వారియర్ పాత్రలో గోపీచంద్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం త్వరలో విడుదల తేదీ ప్రకటన Read full story
Mon 14:52 ఈ ప్రభుత్వం రైతుల కోసమా.. దళారుల కోసమా?: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్ రావు రైతులు పంటను మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదని విమర్శ Read full story
Mon 14:48 ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో! దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల నివాళి ఆమె తమ కుటుంబ సభ్యురాలంటూ సచిన్ భావోద్వేగ ట్వీట్ గతంలో సచిన్‌ను గవాస్కర్, రిచర్డ్స్ కలయికగా అభివర్ణించిన ఆశా ఇటీవల సచిన్ కుమారుడి వివాహానికి హాజరైన లెజెండరీ సింగర్ ఆమె పార్థివదేహం వద్ద సచిన్ దంపతులు కన్నీటి పర్యంతం Read full story