Sat 13:05 కేసీఆర్ పెట్టిన కులాల కుంపటిని బీజేపీ అందిపుచ్చుకుంది: రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో తెలంగాణ విలీన వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి దేశాన్ని ఐక్యంగా ఉంచే పార్టీ కాంగ్రెస్సే అని వ్యాఖ్య Read full story
Tue 09:17 ఇరాన్‌తో యుద్ధం ముగింపు దిశగా ట్రంప్ అడుగులు? ఐదు వారాల యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచన మరోవైపు ఇరాన్ తీరానికి భారీగా అమెరికా సైనిక బలగాలు హర్మూజ్ జలసంధి కంటే ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీయడమే లక్ష్యం జలసంధి మూసివేతతో భారీగా పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు Read full story
Tue 09:13 అందుకే వారిని పట్టించుకోవడం మానేశా: నిహారిక నిర్మాతగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయన్న నిహారిక తాను ఏం చేసినా తప్పు పట్టేవాళ్లు ఉంటూనే ఉంటారని వ్యాఖ్య తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానన్న నిహారిక Read full story
Tue 09:04 మసూద్ అజర్‌కు మరో షాక్.. పాకిస్థాన్‌లో సోదరుడి అనుమానాస్పద మృతి! జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి మరణానికి కారణం చెప్పని ఉగ్రసంస్థ.. పెరిగిన అనుమానాలు 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగానే ఈ మరణమని ప్రచారం గతంలోనే దాడుల్లో మసూద్ అజర్ కుటుంబసభ్యులు 10 మంది హతం Read full story
Tue 08:44 అమెరికాతో చర్చల్లేవ్.. తేల్చేసిన ఇరాన్ రెండో నెలలోకి ప్రవేశించిన ఇరాన్-అమెరికా యుద్ధం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసిన ఇరాన్ ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నాయంటున్న వైట్ హౌస్ ట్రంప్ శాంతి ప్రణాళిక తిరస్కరణ.. ఇరాన్ సొంత షరతులు Read full story
Tue 08:33 ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన విమానం ధ్వంసం ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి దాడిలో ధ్వంసమైన మహాన్ ఎయిర్ విమానం భారత్ నుంచి సాయం తీసుకెళ్లేందుకు రావాల్సిన విమానం అది ఈ ఘటనతో మానవతా సాయానికి ఆటంకం కలుగుతుందని ఇరాన్ ఆందోళన దాడిని ఇంకా ధ్రువీకరించని అమెరికా అధికారులు Read full story
Tue 08:21 హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్ శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు సుమారు రూ. 83 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడి తమిళనాడు దివంగత సీఎం ఆస్తులపై మరోసారి చర్చ Read full story
Tue 08:15 గతంలో అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు నిర్మాణంపై ధర్మాన అబద్ధాలు చెబుతున్నారన్న అచ్చెన్న పోర్టు పనులు వైసీపీ హయాంలో 70 శాతం పూర్తయ్యాయంటూ దొంగ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శ తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని వ్యాఖ్య Read full story
Tue 08:14 కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత కూటమి ప్రభుత్వం చేసే పనులకు వైసీపీ క్రెడిట్ కొట్టేస్తోందని మంత్రి అనిత ఆరోపణ మూలపేట పోర్టు 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడి గత పాలనలో వాటాలు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు వచ్చాయని విమర్శ అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ Read full story
Tue 08:05 జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి ట్రేడింగ్‌లో తొలిసారి రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరలే ప్రధాన కారణం 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన రూపాయి ముడి చమురు ధరలు తగ్గకపోతే 100కు చేరే ప్రమాదం Read full story