దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలపై మద్రాస్ హైకోర్టు నిషేధం
- దసరా ఉత్సవాలకు తమిళనాడులోని కులశేఖరపట్నం పెట్టింది పేరు
- ఉత్సవాలతోపాటు హోరెత్తే అశ్లీల నృత్యాలు, సినిమా పాటలు
- నిషేధించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త
- దసరా ఉత్సవాలే కాకుండా ఆలయ ఉత్సవాల్లోనూ ఇలాంటివి ఉండకూడదంటూ హైకోర్టు ఆదేశం
జస్టిస్ మహాదేవన్, జస్టిస్ సత్యనారాయణ ప్రసాద్‌లతో కూడిన బెంచ్ నిన్న ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనల అనంతరం ఒక్క దసరా ఉత్సవాల్లోనే కాకుండా ఇకపై ఏ ఆలయ వేడుకల్లోనూ అశ్లీల నృత్యాలు, సినిమా పాటలు పెట్టకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.