ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి సౌరవ్ గంగూలీ, జై షా... సుప్రీంకోర్టు సమ్మతి
    Wed 17:40

    బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి సౌరవ్ గంగూలీ, జై షా... సుప్రీంకోర్టు సమ్మతి

    • కీలక తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు
    • రెండో పర్యాయం బోర్డు పదవులు చేపట్టనున్న గంగూలీ, షా
    • కూలింగ్ ఆఫ్ పీరియడ్ రద్దుకు బీసీసీఐ ప్రతిపాదన
    • ఆ మేరకు బోర్డు రాజ్యాంగ సవరణ
    Read full story
  • ఇరాన్‌తో చర్చలు విఫలం.. ఇది ఆ దేశానికి ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్
    Sun 07:50

    ఇరాన్‌తో చర్చలు విఫలం.. ఇది ఆ దేశానికి ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్

    • ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ మంతనాలు
    • అమెరికా షరతులను అంగీకరించని ఇరాన్
    • ఇదే తమ తుది ఆఫర్ అని స్పష్టం చేసిన వాషింగ్టన్
    • ఇది ఇరాన్‌కే ఎక్కువ నష్టమని హెచ్చరించిన జేడీ వాన్స్
    Read full story
  • ఆర్టెమిస్ నుంచి మార్స్ వరకు.. నాసాలో శిఖరాగ్రానికి భారత సంతతి వ్యక్తి.. ఎవరీ అమిత్ క్షత్రియ?
    Sun 07:39

    ఆర్టెమిస్ నుంచి మార్స్ వరకు.. నాసాలో శిఖరాగ్రానికి భారత సంతతి వ్యక్తి.. ఎవరీ అమిత్ క్షత్రియ?

    • నాసాలో అత్యున్నత పౌర అధికారిగా భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ
    • సంస్థ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు
    • హ్యూస్టన్‌లో రాకెట్ ప్రయోగాలను చూస్తూ అంతరిక్ష రంగంపై ఆసక్తి పెంచుకున్న వైనం 
    • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఆర్టెమిస్ మిషన్లలో కీలక పాత్ర పోషించిన అమిత్
    Read full story
  • ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
    Sun 07:15

    ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

    • గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
    • ఇప్పటికే 27 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
    • వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
    Read full story
  • అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ
    Sun 07:02

    అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ

    • ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే 'మావిగన్' నినాదం అన్న ఏబీ వెంకటేశ్వరరావు
    • అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకున్నారని వ్యాఖ్య‌
    • రూ.2 లక్షల కోట్ల ఖర్చుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్‌
    Read full story
  • ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్
    Sun 06:53

    ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్

    • పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు
    • ఇస్లామాబాద్‌లో 15 గంటలకు పైగా కొనసాగుతున్న సుదీర్ఘ భేటీ
    • ఒప్పందం ఫలితంతో సంబంధం లేకుండా మేమే గెలిచామన్న ట్రంప్
    • ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న‌ అధ్యక్షుడు
    • చర్చల ఫలితంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య
    Read full story
  • మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై వదంతులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం క్లారిటీ
    Sun 06:31

    మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై వదంతులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం క్లారిటీ

    • సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ ప్రచారం
    • అసత్య వార్తలను ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం
    • నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి
    Read full story
  • సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్
    Sun 06:14

    సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

    • సంజు శాంసన్ అజేయ శతకంతో చెలరేగిన వేళ
    • జేమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనం
    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగులతో గెలిచిన చెన్నై
    • ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే తొలి విజయం
    • ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్
    Read full story
  • ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
    Sat 22:46

    ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు

    • మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు
    • ప్రేమ జంటలను వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు
    • మహిళలు, యువతులను వేధించినట్లు ఆరోపణలు
    • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ 
    • విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు
    Read full story
  • యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్
    Sat 22:17

    యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్

    • ఇటీవల యనమల రామకృష్ణుడికి అస్వస్థత
    • గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు
    • ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న యనమల
    • ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు
    • త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV