Tue 22:30 ఈ నెల 23 నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్.. వివరాలు ఇవిగో ఈ నెల 30వ తేదీ వరకు ప్రత్యేక సేల్ కొనసాగుతుందని ప్రకటన ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కేవలం ఒక్క రూపాయి చెల్లించి వస్తువులు బుక్ చేసుకునే అవకాశం Read full story
Mon 17:11 టీజీ టెట్-2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు ఇవిగో! తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్-జూన్-2026) నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు పేపర్-I, పేపర్-II కోసం వేర్వేరుగా లేదా కలిపి దరఖాస్తు చేసుకునే సౌకర్యం జూలై 28 నుంచి 31 మధ్య ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు Read full story
Mon 17:10 కెనడా మాజీ ప్రధాని ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ చెట్టాపట్టాల్ కాలిఫోర్నియాలో జరిగిన సంగీత వేడుకలో పాల్గొన్న ట్రూడో, కేటీ పెర్రీ ట్రూడోతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న పెర్రీ దాదాపు సంవత్సర కాలంగా డేటింగ్‌లో ఉన్న ట్రూడో, కేటీ పెర్రీ Read full story
Mon 17:07 తండ్రి శవం ఉండగానే.. సీఎం కుర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించారు: అచ్చెన్నాయుడు జగన్ కు అధికార దాహం ఎక్కువన్న అచ్చెన్నాయుడు అమరావతి విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపాటు దిగజారుడు రాజకీయాలతో జనాలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శ Read full story
Mon 16:49 తిరుమల కొండపై అక్రమ వసూళ్లు... ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ తిరుమల లగేజీ కౌంటర్‌లో భక్తుల నుంచి డబ్బుల వసూలు నరసింహారెడ్డి అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై టీటీడీ వేటు లగేజీ డిపాజిట్ సేవ పూర్తిగా ఉచితమని స్పష్టం చేసిన టీటీడీ అక్రమ వసూళ్లపై ఫిర్యాదుకు విజిలెన్స్ నంబర్ జారీ Read full story
Mon 16:49 డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు నుంచి తనను తొలగించాలంటూ లక్ష్మీ దుర్గ పిటిషన్ ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన అనంతబాబు బాధితుల తరఫున వాదనలు వినిపించనున్న న్యాయవాది సుబ్బారావు Read full story
Mon 16:34 ఆశాజీ శాశ్వత సంగీత సర్వస్వాన్ని మనకు అందించి స్వర్గానికి వెళ్లారు: అమితాబ్ బచ్చన్ ఆశా భోంస్లే మృతిపై అమితాబ్ తీవ్ర ఆవేదన ఒక శకం ముగిసిందంటూ బ్లాగ్‌లో భావోద్వేగ నివాళి 92 ఏళ్ల వయసులో బహుళ అవయవాల వైఫల్యంతో కన్నుమూత ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో అంతిమ సంస్కారాలు Read full story
Mon 16:30 ఓటు కోసం బయోమెట్రిక్ విధానం... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ విధానాలను ప్రవేశపెట్టాలని పిటిషన్ ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం ప్రస్తుత ఎన్నికలకు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టీకరణ రానున్న కాలంలో జరిగే ఎన్నికల కోసం పరిశీలించాల్సి ఉందన్న సుప్రీంకోర్టు Read full story
Mon 16:19 పశ్చిమాసియా సంక్షోభం ఎఫెక్ట్... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రా డే కనిష్ఠాల నుంచి భారీగా కోలుకున్న సూచీలు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లలో అప్రమత్తత కొనుగోళ్ల మద్దతుతో రాణించిన రక్షణ రంగ షేర్లు ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి Read full story
Mon 16:19 రాజకీయం చేయకండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ తాము కూడా దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నామన్న కిషన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని వ్యాఖ్య Read full story