కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ లిజ్ ట్రస్ ను కోరిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2
- బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
- బాల్మొరల్ క్యాజిల్ లో క్వీన్ ఎలిజబెత్-2ని కలిసిన ట్రస్
- ట్రస్ ను ప్రధానిగా నియమించిన బ్రిటన్ రాణి
ఈ నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బ్రిటన్ రాణి నూతన ప్రధాని ట్రస్ ను కోరారు. స్కాట్లాండ్ లోని బాల్మొరల్ క్యాజిల్ లో ఉన్న క్వీన్ ఎలిజబెత్-2తో ట్రస్ ఇవాళ సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై రాణి సూచనను అందుకున్న ట్రస్ ఆ మేరకు అంగీకారం తెలిపారు.