ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీటు బెల్ట్ విషయంలో ఇక కఠిన నిబంధనలు!
    01 Tue 13:59

    సీటు బెల్ట్ విషయంలో ఇక కఠిన నిబంధనలు!

    • అలారమ్ వ్యవస్థలో మార్పులు
    • మధ్య సీట్లకూ బెల్ట్ లు
    • క్లిప్పులు లేకుండా చర్యలు
    • త్వరలోనే కొత్త ఆదేశాలు
    • వెల్లడించిన అధికార వర్గాలు
  • భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం
    02 Thu 18:49

    భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం

    • తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ
    • భూముల మార్కెట్ విలువలు, ఛార్జీల పెంపు నేపథ్యంలో జనం పరుగులు
    • రద్దీని దృష్టిలో ఉంచుకొని పనివేళలు పొడిగించిన ప్రభుత్వం
    • రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుమతి
  • రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్
    03 Thu 18:47

    రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్

    • తెలంగాణ కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్న శ్రీహరి
    • కాజీపేట రైల్వే డివిజన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్
    • రేవంత్ పై కేటీఆర్ వాడుతున్న భాష సరికాదని వ్యాఖ్య
  • ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ ఇలా సెట్ చేసుకోండి!
    04 Thu 18:32

    ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ ఇలా సెట్ చేసుకోండి!

    • గృహ రుణం ఈఎంఐ మీ నెల జీతంలో 30 శాతానికి మించకూడదు
    • బ్యాంకులు 50-55 శాతం వరకు లోన్ ఆఫర్ చేసినా తీసుకోవడం ప్రమాదకరం
    • రుణ అర్హత వేరు, తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత వేరు
    • ఈఎంఐ భారం పెరిగితే పొదుపు, పెట్టుబడులకు ఆటంకం కలుగుతుంది
    • సరైన ఈఎంఐతోనే ఆర్థిక లక్ష్యాలను సురక్షితంగా చేరుకోవచ్చు
  • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్‌రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట!
    05 Thu 18:26

    ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్‌రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట!

    • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హృదయ విదారక ఘటన
    • మంటల నుంచి తప్పించుకున్నా పొగకు బలైన వైనం
    • సహాయక సిబ్బందికి కంటతడి పెట్టించిన దృశ్యం
  • రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్
    06 Thu 18:21

    రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్

    • పాలమూరు-రంగారెడ్డి పథకంలో ప్రభుత్వ తీరుపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
    • కేసీఆర్ హయాంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి
    • మిగిలిన పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని విమర్శ
  • చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్
    07 Thu 18:17

    చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్

    • ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం
    • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    • రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు
    • కార్యక్రమాల కార్యాచరణపై నేతల మధ్య కీలక చర్చ
  • పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
    08 Thu 17:54

    పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

    • తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్ ఇక్కడ సభ పెడతాననడం సరికాదన్న గుత్తా
    • చంద్రబాబు, పవన్, మంత్రులు అమరావతిలో ఉండాని సూచన
    • తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ వనరులు ఉన్నాయని వ్యాఖ్య
  • సోదరుడు హార్దిక్‌తో గొడవలు.. రూమర్లపై స్పందించిన కృనాల్ పాండ్య
    09 Thu 17:51

    సోదరుడు హార్దిక్‌తో గొడవలు.. రూమర్లపై స్పందించిన కృనాల్ పాండ్య

    • తమ్ముడు హార్దిక్ పాండ్యతో విభేదాలు లేవని స్పష్టం చేసిన కృనాల్
    • తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చే జరుగుతుందని వెల్లడి
    • పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయన్న కృనాల్
    • ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా మొదలైన పుకార్లు
    • సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన కృనాల్ పాండ్య
  • ఆకాశమే హద్దుగా హైదరాబాద్.. దక్షిణ భారత స్కైస్క్రేపర్ రాజధానిగా భాగ్యనగరం!
    10 Thu 17:47

    ఆకాశమే హద్దుగా హైదరాబాద్.. దక్షిణ భారత స్కైస్క్రేపర్ రాజధానిగా భాగ్యనగరం!

    • ఆకాశహర్మ్యాల నిర్మాణంలో దూసుకెళ్తున్న హైదరాబాద్
    • దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలిచిన కోకాపేట ‘శాస్ క్రౌన్’
    • భారీగా పెరిగిన నిర్మాణ అనుమతులు
    • ప్రభుత్వ విధానాలు, పెరిగిన భూముల ధరలే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం
    • విపరీతంగా పెరిగిన ఫ్లాట్ల ధరలు, నిర్వహణ ఛార్జీలతో కొనుగోలుదారులపై భారం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV