నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, వల్లభనేని వంశీ, గంటా శ్రీనివాసరావు... వీడియో ఇదిగో!
- తిరుమలలో ప్రముఖుల సందడి
- నైవేద్య విరామం సమయంలో స్వామివారి దర్శనం
- వేద ఆశీర్వాదం అందించిన పండితులు
- పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు
వీరికి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.