రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజికి ప్రారంభోత్సవం
- అనంతరం సంగంలో బహిరంగ సభ
- నెల్లూరులో బ్యారేజి కమ్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం
- తిరిగి తాడేపల్లి పయనం
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన బ్యారేజి కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్నాహ్నం 2.20 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో, నెల్లూరు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.