ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే.. భారత్ ముందున్న అవకాశాలు ఇవీ..!
    Mon 10:50

    ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే.. భారత్ ముందున్న అవకాశాలు ఇవీ..!

    • మిగిలిన రెండు మ్యాచుల్లో నెగ్గితేనే ఫైనల్ బెర్త్
    • 6న శ్రీలంక, 8న ఆప్ఘన్ తో మ్యాచ్ లు
    • నెట్ రన్ లో వెనుకబడిన భారత్
    Read full story
  • చంద్రబాబు విజన్, లోకేశ్ కృషి ఫలితం... ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఏఐ సిటీగా విశాఖ
    Thu 20:49

    చంద్రబాబు విజన్, లోకేశ్ కృషి ఫలితం... ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఏఐ సిటీగా విశాఖ

    • విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు
    • రూ.1.35 లక్షల కోట్లతో రానున్న మెగా ప్రాజెక్టు
    • ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
    • గ్లోబల్ ఏఐ సిటీగా మారనున్న విశాఖపట్నం
    • చంద్రబాబు విజన్, లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్న పల్లా
    Read full story
  • భారత క్రికెట్లో విషాదం... అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత... ఆయనే చివరివాడు!
    Thu 20:40

    భారత క్రికెట్లో విషాదం... అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత... ఆయనే చివరివాడు!

    • టెస్టుల్లో తొలి విజయం సాధించిన భారత జట్టులో చివరి సభ్యుడు సీడీ గోపీనాథ్
    • చెన్నైలోని తన కుమార్తె నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన వైనం
    • ఆటగాడిగానే కాకుండా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ సేవలందించిన గోపీనాథ్
    Read full story
  • భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు
    Thu 20:15

    భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు

    • సూరేపల్లిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 
    • 2027 మార్చి నాటికి 1.12 కోట్ల కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ లక్ష్యం
    • భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ, రికార్డ్ లాకింగ్ సిస్టమ్
    • 22ఏ నిషేధిత జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు విముక్తి
    • ఆటో మ్యుటేషన్ తర్వాత పాస్‌బుక్‌ను నేరుగా లబ్ధిదారుని ఇంటికే పంపాలని ఆదేశం
    Read full story
  • కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్... ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
    Thu 20:04

    కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్... ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

    • ప్రశాంతంగా ముగిసిన కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 
    • పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ శాతం
    • కేరళలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మూడు ప్రధాన కూటములు
    • వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భారీగా పోలింగ్
    • మే 4న ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం
    Read full story
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' వచ్చేసింది!
    Thu 19:44

    రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' వచ్చేసింది!

    • ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్
    • ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల
    • రూ.2.79 లక్షల ప్రారంభ ధర.. మే నుంచి డెలివరీలు
    • ఒక్కసారి ఛార్జ్‌పై 154 కి.మీ రేంజ్, గంటకు 115 కి.మీ వేగం
    • గూగుల్ నావిగేషన్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు
    Read full story
  • ఈడెన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంత్ సేన
    Thu 19:29

    ఈడెన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంత్ సేన

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో
    • ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
    • ఒక మార్పుతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్
    • గత మ్యాచ్ జట్టుతోనే ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్
    Read full story
  • షూటింగ్‌కు గ్యాప్... కిచెన్‌లో గరిటె తిప్పిన శ్రుతి హాసన్!
    Thu 19:19

    షూటింగ్‌కు గ్యాప్... కిచెన్‌లో గరిటె తిప్పిన శ్రుతి హాసన్!

    • వంటగదిలో గరిటె తిప్పిన నటి శ్రుతి హాసన్
    • ఇంట్లోనే అంబూర్ బిర్యానీ, కథిరికాయ్ కర్రీ తయారీ
    • తన వంటకం ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న సలార్ బ్యూటీ
    • ప్రస్తుతం సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్న శ్రుతి
    Read full story
  • ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా?: తెలంగాణ విద్యాశాఖ ఏం చెప్పిందంటే?
    Thu 19:19

    ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా?: తెలంగాణ విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

    • ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
    • ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని విద్యాశాఖ వెల్లడి
    • 2014 నుంచి 2025 వరకు విడుదలైన ఫలితాల తేదీలను పేర్కొన్న వైనం
    Read full story
  • ఇరాన్‌తో చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్... ఇజ్రాయెల్ రాయబారి కీలక వ్యాఖ్యలు
    Thu 19:03

    ఇరాన్‌తో చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్... ఇజ్రాయెల్ రాయబారి కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాకిస్థాన్‌
    • ఇది అమెరికా సొంత నిర్ణయమన్న ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
    • 15 సూత్రాల ప్రణాళికపై తమకు నమ్మకం ఉందని వెల్లడి
    • ఇరాన్‌పై సైనిక చర్య ముగిసింది, దౌత్యానికి అవకాశం ఇస్తున్నామని వివరణ
    • ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేశామన్న ఇజ్రాయెల్ రాయబారి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV