Fri 12:49 నాని 'దసరా' మూవీ రిలీజ్ డేట్ ఖరారు! నాని తాజా చిత్రంగా రూపొందుతున్న 'దసరా' మాస్ లుక్కుతో ఆసక్తిని పెంచుతున్న నాని ఆయన సరసన రెండోసారి చేస్తున్న కీర్తి సురేశ్ మార్చి 30వ తేదీన సినిమా విడుదల Read full story
Tue 10:43 టెక్కీ సూపర్ ఐడియా.. ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్.. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ లక్షల్లో సంపాదన! ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న న్యూయార్క్ టెక్కీ పెంపుడు కుక్కలకు లగ్జరీ సేవలు అందిస్తూ నెలకు రూ.5.72 లక్షలకు పైగా ఆదాయం ఉదయం, సాయంత్రం, వారాంతాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే కోబీ గుడ్‌హార్ట్ భవిష్యత్తులో దీన్నే పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకోవడమే లక్ష్యమని వెల్లడి Read full story
Tue 10:32 రోడ్లు వేయలేకపోతే హెలికాప్టర్ ఇవ్వండి.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న వినతి! ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గిరిజనుల వినూత్న నిరసన పదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులు అత్యవసర సమయంలో మంచాలపైనే రోగుల రవాణా నక్సలిజం తగ్గినప్పటికీ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం Read full story
Tue 10:16 అది నా నిర్ణయం కాదు.. ఐపీఎల్‌కు దూరం కావడంపై బాంబు పేల్చిన ఆర్‌సీబీ పేసర్! ఐపీఎల్ నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదన్న యశ్ దయాల్ ఈ నిర్ణయం ఆర్‌సీబీ యాజమాన్యమే తీసుకుందని సంచలన ఆరోపణ తనను జట్టు నుంచి తొలగించలేదని, రీటెయిన్ జాబితాలో ఉంచారని వెల్లడి లైంగిక ఆరోపణల కేసుల కారణంగానే దయాల్ ఆటకు దూరమైనట్లు సమాచారం Read full story
Tue 10:13 డేరా బాబాకు మళ్లీ పెరోల్.. రోహ్‌తక్ జైలు నుంచి విడుదలైన రామ్ రహీమ్ 30 రోజుల పెరోల్‌పై ఈ ఉదయం జైలు నుంచి విడుదల తన వార్షిక పెరోల్ కోటాను పూర్తిగా ఉపయోగించుకున్న డేరా చీఫ్ ఇప్పటి వరకు 16 సార్లు బయటకు సాధ్విలపై అత్యాచారం కేసులో 2017లో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు Read full story
Tue 10:10 పాక్‌లో అసలు బాస్ ఎవరు?.. డొనాల్డ్ ట్రంప్ సింగిల్ పోస్ట్‌తో తేలిపోయిన గుట్టు! అనుకోకుండానే సమాధానమిచ్చిన ట్రంప్ పాక్ ప్రధాని పేరు కాకుండా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పేరు ప్రస్తావన ఇది దౌత్య పొరపాటు కాదంటున్న విశ్లేషకులు ఇటీవల సంక్షోభాల సమయంలో కీలకంగా మారిన మునీర్ పాత్ర Read full story
Tue 10:06 ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే.. అసలు ఏం జరుగుతోంది? కర్ణాటక కాంగ్రెస్ ప్రక్షాళనకు అధిష్ఠానం కసరత్తు ఢిల్లీ చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఖర్గే నివాసంలో నేడు కీలక భేటీ కర్ణాటక లీడర్‌షిప్ మార్పుపై ముమ్మర చర్చలు త్వరలో రాజ్యసభ, మండలి స్థానాలకు ఎన్నికలు Read full story
Tue 10:01 నేను నా కూతురిని కోల్పోయా.. మమతా బెనర్జీ 'కుర్చీ'ని కోల్పోయారు: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు ఆర్జీ కర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సీబీఐ సిట్‌తో దర్యాప్తు చేయాలని గతంలోనే ఆదేశించిన కలకత్తా హైకోర్టు కూతురికి న్యాయం జరగడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేసిన రత్న Read full story
Tue 09:50 గుల్మార్గ్‌లో గాలిలో 7 గంటలు.. 300 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడిన సైన్యం కశ్మీర్ గుల్మార్గ్ గొండోలాలో సాంకేతిక లోపం గాల్లో చిక్కుకున్న 300 మందికి పైగా పర్యాటకులు ఏడు గంటల పాటు శ్రమించి అందరినీ కాపాడిన బృందాలు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు పాల్గొన్న భారీ రెస్క్యూ ఆపరేషన్ సంఘటనపై విచారణకు ఆదేశించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం Read full story
Tue 09:47 పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూ బరిలో మొత్తం 7,555 మంది అభ్యర్థులు బ్యాలెట్‌కు బదులు ఈవీఎం ఉపయోగించాలన్న పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు Read full story