శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు-పద్మారావు.. పరస్పర పలకరింపులు
- బెంగళూరు వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు దంపతులు
- కుప్పం వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబు
- రన్‌వే ఫ్లైట్ కనెక్టివిటీ బస్సులో కలిసి ప్రయాణం
- క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న నేతలు
పద్మారావు.. చంద్రబాబు ఇద్దరూ పక్కపక్క సీట్లలోనే కూర్చుని ముచ్చటించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల క్షేమ సమాచారాన్ని పరస్పరం అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాల గురించి కాసేపు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.