01 Mon 14:36 పండు కోసం చెట్టెక్కి.. గాల్లో ఎగిరి దూకుతూ శునకాల హడావుడి.. వైరల్ వీడియో ఇదిగో! వేగంగా పరుగెడుతూ ఎత్తయిన చెట్టుపై దాకా ఎక్కిన శునకాలు అదే వేగంతో గాల్లోకి ఎగురుతూ పండును అందుకునే ప్రయత్నం ఇంటర్ నెట్ లో విపరీతంగా వైరల్ అయిన వీడియో ‘ఎవరో ప్రొఫెషనల్ అథ్లెట్లలా ఉన్నాయి’ అంటూ కామెంట్లు
02 Sat 18:55 రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్న కల్యాణి హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని విమర్శ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేదని ఆరోపణ
03 Sat 18:42 ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే! బంధువుల నుంచి స్వీకరించే బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు ఈ కానుకలను ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా చూపాల్సిన అవసరం లేదు పెళ్లి కానుకలు, రూ.50,000 లోపు బహుమతులపై కూడా పన్ను మినహాయింపు పన్ను అధికారుల పరిశీలన కోసం సరైన పత్రాలు ఉంచుకోవడం మంచిది
04 Sat 18:31 సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసింది! తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా 'ఓ సుకుమారి!' వినోదభరితంగా సాగిన సినిమా టీజర్ విడుదల పెళ్లికూతురిని తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం దర్శకుడిగా పరిచయమవుతున్న భరత్ దర్శన్ గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
05 Sat 18:22 హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ హైదరాబాద్‌లో ఆరు నెలల చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బయపడిన చిన్నారి సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడటంతో పసికందుకు తప్పిన ప్రాణాపాయం
06 Sat 18:16 కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్! సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలు చేస్తున్న రేణు దేశాయి ప్రస్తుతం యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న రేణు కాశీలో జరుగుతున్న షూటింగ్
07 Sat 18:12 హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
08 Sat 18:10 తీసి పక్కన పెట్టే కరివేపాకుతో ఇన్ని లాభాలా..? రుచి, సువాసనకే కాదు ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు విటమిన్ ఏ, సీ, ఫైబర్ వంటి పోషకాల సమాహారం ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపునకు దోహదం జీర్ణక్రియను మెరుగుపరచి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
09 Sat 18:02 భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్ ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
10 Sat 17:48 టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది! ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఓవర్లు 25కి కుదింపు