ఢిల్లీ బయలుదేరిన జగన్... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసే అవకాశం
- గన్నవరం నుంచి బయలుదేరిన జగన్
- రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస
- రేపు ఉదయం ప్రధానితో భేటీ కానున్న ఏపీ సీఎం
ప్రధానితో భేటీ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ లతోనూ జగన్ సమావేశమయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.