01 Wed 16:25 ఉండవల్లి అరుణ్ కుమార్ పై సినీ నటుడు శివాజీ విమర్శలు మద్యం ధరలపై ఉండవల్లి మౌనంగా ఎందుకున్నారన్న శివాజీ ముఖ్యమంత్రి జగన్ భజనను ఉండవల్లి చేస్తున్నారని విమర్శ ఏపీని అప్పులపాలు చేసిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్న శివాజీ
02 Tue 19:16 పవన్ కు మద్దతుగా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంటే గట్టిగా బదులివ్వాలని మంత్రులకు సీఎం ఆదేశం నేరస్థులతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు విమర్శ జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి శాఖలకే పరిమితం కావొద్దు, అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచన 80కి పైగా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
03 Tue 19:06 అద్దెకు ఇల్లు తీసుకుంటున్నారా? అగ్రిమెంట్ లో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి! అద్దె ఒప్పందాలలో కనిపించని ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రెండు నెలల అద్దెకు మించి డిపాజిట్ అడగరాదంటున్న మోడల్ టెనెన్సీ యాక్ట్ ఒప్పందంలో లేని ఛార్జీలు, మధ్యలో అద్దె పెంపునకు చట్టబద్ధత ఉండదు పెద్ద మరమ్మతుల బాధ్యత ఇంటి యజమానిదేనని చెబుతున్న నిబంధనలు సంతకం చేసే ముందు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి
04 Tue 19:04 పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేశ్ దక్షిణ్ ఎనర్జీ ప్లాంట్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ సమయంలో పేలిన ట్యాంకు మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ సంతాపం ఘటనపై విచారణకు ఆదేశించిన పోలీసులు
05 Tue 18:51 పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా పద్మ పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ కార్యక్రమానికి హాజరైన మోదీ, అమిత్ షా
06 Tue 18:39 బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ మహంకాళీ అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీ అపహరణ సోమవారం రాత్రి జరిగిన ఘటన, మంగళవారం ఉదయం వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు ముసుగు దొంగల దృశ్యాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
07 Tue 18:35 పెన్షన్ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి మదురైకి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారిణి మాలతి పదేళ్లుగా వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న వైనం తిరుప్పరంకుండ్రం పరిసరాల్లోని ఆలయాలు, కొండ ప్రాంతాల్లో ఆహారం తన పెన్షన్‌లో అధిక భాగాన్ని మూగజీవాల కోసమే ఖర్చు
08 Tue 18:21 హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు! సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందన్న తమన్నా హీరోయిన్లను గ్లామర్ బొమ్మలుగా చూపించడం తనకు నచ్చదని వ్యాఖ్య గ్లామర్, నటన ఉన్నవాళ్లే సూపర్ స్టార్లు అవుతారన్న మిల్కీ బ్యూటీ
09 Tue 18:16 స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 893 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 278 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ప్రతికూల ప్రపంచ సంకేతాలు, లాభాల స్వీకరణ పతనానికి ప్రధాన కారణాలు నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు రాణింపు
10 Tue 18:09 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు