బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం... కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..!
- 15 మందితో కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం
- దేవేంద్ర ఫడ్నవిస్, భూపేంద్ర యాదవ్ లకు చోటు
- కమిటీలో చోటు కోల్పోయిన గడ్కరీ, చౌహాన్
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు వీరే:
- జేపీ నడ్డా
- నరేంద్ర మోదీ
- రాజ్ నాథ్ సింగ్
- అమిత్ షా
- యడియూరప్ప
- శర్బానంద్ సోనోవాల్
- కే లక్ష్మణ్
- ఇక్బాల్ సింగ్ లాల్ పురా
- సుధా యాదవ్
- సత్యనారాయణ జాటియా
- భూపేంద్ర యాదవ్
- దేవేంద్ర ఫడ్నవిస్
- ఓం మాథుర్
- బీఎల్ సంతోష్
- వనతి శ్రీనివాస్