అమ్మవారికి దండం పెట్టి మరీ హుండీని ఎత్తుకుపోయిన దొంగ
- మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘటన
- సీసీటీవీ కెమెరాలో రికార్డు
- సానుభూతి వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఇది జరిగింది. ఈ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీన్ని చూసిన వారు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సానుభూతి కూడా వ్యక్తం చేస్తుండడం ఆశ్చర్యకరం. మనుగడ కోసమే ఈ పనిచేశాడని, అతడు నిజాయతీ పరుడని, ఇలా ఎవరికి తోచిన కామెంట్ వారు పెడుతున్నారు. (వీడియో కోసం)