మన నిఖత్ బంగారం... కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్ లో పసిడి పంచ్
- 50 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్
- ఫైనల్లో కార్లీ మెక్ నాల్ పై విజయం
- 5-0తో నిఖత్ కే ఓటేసిన జడ్జిలు
- భారత్ ఖాతాలో 17వ స్వర్ణం
- నాలుగోస్థానానికి ఎగబాకిన భారత్
కాగా, నిఖత్ సాధించిన స్వర్ణంతో భారత్ కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 48 పతకాలు ఉన్నాయి.