ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆటను చూడడానికి వచ్చిన అభిమానులకు రోహిత్ శర్మ ప్రత్యేక ధన్యవాదాలు
    Sun 13:18

    ఆటను చూడడానికి వచ్చిన అభిమానులకు రోహిత్ శర్మ ప్రత్యేక ధన్యవాదాలు

    • బాగా వేడి వాతావరణాన్ని గుర్తు చేసిన రోహిత్
    • అలాంటి పరిస్థితుల్లో కూర్చుని ఆటను వీక్షించడం సులభం కాదని వ్యాఖ్య
    • జట్టు సభ్యుల ఆటతీరుపై ప్రశంసలు
    Read full story
  • ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా
    Mon 20:18

    ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా

    • అంపైర్ సూచనను ధిక్కరించిన టిమ్ డేవిడ్‌కు జరిమానా
    • స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల ఫైన్
    • ముంబైపై 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం
    • సాల్ట్, పటిదార్, కోహ్లీ అర్ధ సెంచరీలతో ఆర్‌సీబీ భారీ స్కోరు
    • గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ
    Read full story
  • ఆశా భోంస్లే ఆశయాలకు ప్రతిరూపంగా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్.. మహారాష్ట్ర సీఎం ప్రకటన
    Mon 20:09

    ఆశా భోంస్లే ఆశయాలకు ప్రతిరూపంగా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్.. మహారాష్ట్ర సీఎం ప్రకటన

    • ఆశా భోంస్లే పేరిట మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం
    • ఆమె కలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ
    • కేబినెట్ సమావేశంలో ఆశా భోంస్లేకు ఘనంగా నివాళులర్పించిన మంత్రులు
    • ఆశాజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం ఫడ్నవిస్
    • 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం
    Read full story
  • బీజేపీ ఏర్పడి 46 ఏళ్లైనా మహిళను అధ్యక్షురాలిగా నియమించలేదు: రేవంత్ రెడ్డి
    Mon 20:08

    బీజేపీ ఏర్పడి 46 ఏళ్లైనా మహిళను అధ్యక్షురాలిగా నియమించలేదు: రేవంత్ రెడ్డి

    • బీజేపీకి మహిళల పట్ల చిత్తశుద్ధి, గౌరవం ఏపాటిదో అర్థమవుతోందన్న ముఖ్యమంత్రి
    • బీజేపీకి మహిళా అధ్యక్షురాలిని నియమించాక బండి సంజయ్ మాట్లాడాలని వ్యాఖ్య
    • తెలంగాణను సాధించిన తమ ఎంపీలు నియోజకవర్గాల పునర్విభజనపై పోరాడతారన్న సీఎం
    Read full story
  • వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం
    Mon 19:37

    వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం

    • వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
    • మరింత దర్యాప్తు కోరుతూ సునీతా రెడ్డి పిటిషన్
    • కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం కోరిన సీబీఐ
    • ఈ నెల 27లోపు కౌంటర్ వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
    Read full story
  • మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీ ఎంత పెరిగిందంటే?
    Mon 19:30

    మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీ ఎంత పెరిగిందంటే?

    • గత టోర్నీ కంటే 10 శాతం పెరిగి రూ.81 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటన
    • 2024 ఎడిషన్‌లో రూ.70 కోట్ల నగదు బహుమతి ప్రకటన
    • విజేతకు రూ.21.8 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ
    Read full story
  • సన్ రైజర్స్ ఇవాళైనా నెగ్గేనా?... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    Mon 19:27

    సన్ రైజర్స్ ఇవాళైనా నెగ్గేనా?... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

    • ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
    • రాజస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన ప్రిటోరియస్
    • సన్‌రైజర్స్ తుది జట్టులో ప్రఫుల్ హింగేకు చోటు
    • కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇషాన్, పరాగ్
    Read full story
  • ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో!
    Mon 19:13

    ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో!

    • ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగబరిత దృశ్యం
    • సోదరి సమానురాలైన జనాయ్ కన్నీటిపర్యంతం కావడంతో అండగా నిలబడ్డ పేసర్
    • అంత్యక్రియల్లో భావోద్వేగానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
    • ఐపీఎల్ మ్యాచ్‌లో మౌనం పాటించి నివాళులర్పించిన ఆటగాళ్లు
    • ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఆశా భోంస్లే అంత్యక్రియలు
    Read full story
  • ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు!
    Mon 19:00

    ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు!

    • రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్
    • 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ
    • నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ
    Read full story
  • ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్
    Mon 18:57

    ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్

    • హజ్ కమిటీపై సాక్షి పత్రిక, వైసీపీవి అసత్య కథనాలని ఎంఏ షరీఫ్ ఖండన
    • సాంకేతిక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శ
    • కడప హజ్ హౌస్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆరోపణ
    • టీడీపీ హయాంలోనే మైనారిటీలకు నిజమైన సంక్షేమం జరిగిందని వ్యాఖ్య
    • రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలతో ఆడొద్దని వైసీపీకి హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV