01 Sun 10:01 దేశమంతా భారత రాజ్యాంగం.. ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం: బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగులో జగన్ పోటీ చేస్తే ప్రత్యర్థిగా బరిలోకి దిగుతా జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది వివేకా హత్యకేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నించారు జమ్మలమడుగులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు
02 Fri 15:58 ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయంపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ప్రవీణ్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు కీలక పాత్ర పోషించారని ఆరోపణ 2 వేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ప్రవీణ్
03 Fri 15:54 అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. సిమ్యులేటర్ డేటాతో కొత్త అంశాలను బయటపెట్టిన పైలట్లు! ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సమాఖ్య సంచలన ఆరోపణలు పైలట్ ఆత్మహత్య వాదన అబద్ధం.. భారీ విద్యుత్ వైఫల్యమే కారణమని వెల్లడి సిమ్యులేటర్ పరీక్షల్లో ప్రభుత్వ నివేదికలోని సాంకేతిక అంశాలు అసాధ్యమని నిరూపణ నిపుణులను పక్కనపెట్టి నిజాలు దాస్తున్నారని దర్యాప్తు సంస్థలపై తీవ్ర విమర్శలు తుది నివేదికను ఆపాలని, పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలని డిమాండ్
04 Fri 15:46 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌కు నిద్రలేని రాత్రులు.. బిగ్‌బీని వేధిస్తున్న ఆ ఆలోచన ఏంటి? పనిలో కుర్ర హీరోలతో పోటీ పడుతున్న అమితాబ్ ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు పంచుకున్న బిగ్ బీ దాంట్లో ఓ సీన్ బాగా రాలేదని రెండోసారి షూట్ చేసినట్లు వెల్లడి అది ఎలా వచ్చిందోనని నిద్ర పట్టలేదని పేర్కొన్న వైనం ప్రేక్షకులే తేల్చాలంటూ బ్లాగ్ పోస్ట్
05 Fri 15:43 సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు విజయవాడ యువకుడు సాయి కృష్ణ అదృశ్యంపై సీఎం చంద్రబాబు స్పందన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ కేసుపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడి దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ మే 9 నుంచి కనిపించకుండా పోయిన సాయి కృష్ణ
06 Fri 15:26 మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ.. అనంతపురం ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు.. అవాక్కైన అధికారులు! అనంతపురం జిల్లా ఆలయ హుండీలో వెలుగులోకి వచ్చిన వింత కోరిక మా అత్త చనిపోవాలంటూ ఓ మహిళ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేసిన వైనం అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని నోటుపై రాసిన సదరు మహిళ కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లకు ఇది నిదర్శనమని చర్చ
07 Fri 15:23 దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా? పావురాలపై హార్వర్డ్ అధ్యయనం ఎగురుతున్నప్పుడు కళ్లను స్థిరంగా ఉంచుతున్న పావురాలు ప్రత్యేక కెమెరాలతో పరిశీలన కనుగుడ్లు 70 శాతం వరకు పెద్దవిగా మార్పు దిశ, వేగం నిర్ధారణకు ప్రయోజనం
08 Fri 15:20 బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాజల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న కాజల్
09 Fri 15:16 నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు! ఢిల్లీలో వైద్యుడి చేతిలో పనిమనిషి దారుణ హత్య టెర్రస్‌పై క్రికెట్ బ్యాట్, కత్తితో దాడి చేసి హతం డాక్టర్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నన్ను ఉరితీయండంటూ పోలీసుల వద్ద నిందితుడి అంగీకారం
10 Fri 15:02 జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు ఈరోజే సెబీకి ముసాయి పత్రాలు 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన ముకేశ్ అంబానీ తన వారసులు ఈ ఐపీఓను ముందుండి నడిపిస్తున్నారని ప్రకటన ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా అంచనా భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం