Mon 15:10 ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం ఇటీవలే చిన్న కుమార్తె పెళ్లి చేసిన ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్న సమయంలో హఠాన్మరణం ఉమామహేశ్వరి ఇంటికి చేరిన చంద్రబాబు, లోకేశ్ విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేత Read full story
Tue 08:26 అక్షయ తృతీయ ఎఫెక్ట్... తిరుమల శ్రీవారి డాలర్లకు విపరీతమైన డిమాండ్ రెండ్రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.1.10 కోట్ల అమ్మకాలు బంగారం ధరలు పెరిగినా భక్తితో కొనుగోలు చేసిన భక్తులు గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగిన విక్రయాలు శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల కౌంటర్ వద్ద బారులు తీరిన జనం Read full story
Tue 08:26 ఆపిల్‌లో కొత్త శకం.. 15 ఏళ్ల తర్వాత తప్పుకున్న సీఈవో టిమ్ కుక్ ఆపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ నియామకం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్న టిమ్ కుక్ ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ హెడ్‌గా ఉన్న టెర్నస్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు Read full story
Tue 08:11 హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత! ఐపీఎల్‌లో ఫామ్‌లోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ గుజరాత్‌పై 45 బంతుల్లోనే అజేయ శతకం హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత గేర్ మార్చిన వైనం ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం ఒక దశలో 22 బంతుల్లో 19 పరుగులతో నెమ్మదిగా ఆడిన తిలక్ Read full story
Tue 08:11 శాంతి చర్చలకు అమెరికా చర్యలే అడ్డంకి: ఇరాన్ తమ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి ఆగ్రహం తదుపరి విడత చర్చల్లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఇరాన్ విమర్శ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తొలి విడత చర్చలు Read full story
Tue 07:55 ఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక ఏపీ, తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన ఆర్టికల్ 170 సవరణ అవసరమని గతంలో స్పష్టం చేసిన సుప్రీం కోర్టు జాతీయ డీలిమిటేషన్ బిల్లు రాకపోతేనే ప్రత్యేక పునర్విభజనకు అవకాశం 2026 జనాభా లెక్కల తర్వాతే పెంపు ఉంటుందని గతంలో కేంద్రం వెల్లడి Read full story
Tue 07:47 సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఛైర్మన్‌గా ఈ కమిటీ మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలకు కమిటీలో చోటు Read full story
Tue 07:38 ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే! ధురంధర్ 3 సీక్వెల్ రాకపోవచ్చన్న నటుడు రాకేశ్ బేడీ వ్యాఖ్య సినిమా భారీ విజయం సాధించినా మూడో భాగంపై అనుమానం తన 'బచ్చా హై తూ మేరా' డైలాగ్ వైరల్ కావడంపై స్పందన Read full story
Tue 07:36 బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం మిడిల్ ఓవర్లలో ఎక్కువ పరుగులివ్వడమే ఓటమికి కారణమన్న కెప్టెన్ గిల్ 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి ముంబైని గెలిపించిన తిలక్ వర్మ లక్ష్య ఛేదనలో విఫలమైన గుజరాత్ 4 వికెట్లతో చెలరేగిన ముంబై బౌలర్ అశ్వని Read full story
Tue 07:22 హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు పురానాపూల్ శ్మశానవాటికలో విచిత్ర ఘటన పిండం ముట్టడానికి రాని కాకులు గంటల తరబడి నిరీక్షించిన కుటుంబ సభ్యులు చివరికి కాకిని కొనుగోలు చేసి ఆచారం పూర్తి Read full story