తెలంగాణ మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి.. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
- 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి
- చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కొమరిన్ వరకు విస్తరించిన ద్రోణి
- రాష్ట్రంలో సాధారణంగానే రుతుపవనాల కదలికలు
నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని మామడలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లా పెద్దమంతాల్‌లో 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.