01 Sat 17:38 స్పెయిన్ లో మంకీ పాక్స్ తో మరొకరి మృతి.. ఆఫ్రికా బయటా నమోదవుతున్న మరణాలు స్పెయిన్ లో ఏకంగా 4,298 మందికి సోకిన మంకీ పాక్స్ వైరస్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న 120 మంది బ్రెజిల్ లోనూ ఒకరు మంకీ పాక్స్ తో మరణించినట్టు ప్రకటన
02 Thu 09:22 జక్కన్న ఓ కొత్త దర్శకుడిలా కష్టపడతారు: పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి తొలి సినిమా తీస్తున్న దర్శకుడిలా కష్టపడతారన్న పృథ్వీరాజ్ ఉదయం 7 గంటల షాట్‌కు 5:15కే సెట్స్‌లో ఉంటారని వ్యాఖ్య ఒకే సీన్‌కు 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలున్నాయని వెల్లడి మహేశ్ బాబు 'వారణాసి'లో ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ రాజమౌళితో పనిచేయడం గొప్ప అనుభవమన్న మలయాళ స్టార్
03 Thu 09:17 నేపాల్ మొక్కలకు కాస్తున్న జపాన్ కరెన్సీ నోట్లు! నేపాల్ నుంచి జపాన్ కరెన్సీకి ముడిసరుకు హిమాలయ శ్రేణుల్లో ‘మిత్సుమాత’ మొక్క సాగు జపాన్‌లో తగ్గిన రైతుల సంఖ్య ప్రత్యామ్నాయంగా నేపాల్‌ను ఎంచుకున్న జపాన్ 30 నుంచి 100 టన్నులకుపైగా పెరిగిన వార్షిక ఉత్పత్తి
04 Thu 09:08 కేతన్ సోదరి అనుమానంతోనే.. పూణె మర్డర్ ప్లాన్ వెలుగులోకి! సోదరి నిలదీతతో బయటపడ్డ వ్యాపారవేత్త హత్య ఉదంతం ప్రమాదంపై పదే పదే మాటలు మార్చిన కాబోయే భార్య సియా ప్రియుడితో కలిసి కోటపై నుంచి నెట్టేసినట్లు గుర్తింపు సియా, చేతన్ చౌదరి అరెస్ట్.. ఏడు రోజుల పోలీస్ కస్టడీ
05 Thu 08:48 అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్ అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా 'చో హ్యోన్' డిస్ట్రాయర్‌తో నౌకాదళాన్ని ఆధునికీకరిస్తున్న కిమ్ ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్ చర్య కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తత
06 Thu 08:37 రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం? తెలంగాణలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో కొత్త ఏజెన్సీ ఏర్పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం ఏజెన్సీ ఎండీగా రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశం పదవీ విరమణ తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవాలని సర్కార్ యోచన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం
07 Thu 08:37 ముగ్గురితో నాకు ఎఫైర్లు వున్నాయి.. వాటితో నన్ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఎప్‌స్టీన్ యత్నించాడు: బిల్ గేట్స్ యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన బిల్ గేట్స్ ముగ్గురు మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకారం నా బలహీనతలతో ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు యత్నించాడని వెల్లడి లైంగిక వ్యాధుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గేట్స్ ఎప్‌స్టీన్‌తో 14 సార్లు సమావేశమయ్యానని తెలిపిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
08 Thu 08:23 పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదన్న విదేశాంగ శాఖ ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉద్దేశించిన పత్రం మాత్రమేనని స్పష్టీకరణ పౌరసత్వ చట్టం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడి కేంద్రం ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే స్పష్టత
09 Thu 08:22 రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక అద్భుత ఫామ్‌లో ఉన్నా యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు ఇది జైస్వాల్ పట్ల కఠినమైన నిర్ణయమన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్ల సంస్కృతిని ప్రశ్నించిన మంజ్రేకర్ ఎంపికలు దేశం కోసం ఉండాలి, వ్యక్తుల కోసం కాదని వ్యాఖ్య
10 Thu 08:11 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడిన ఫైమా హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి 9 ఏళ్ల ప్రేమ ప్రయాణంపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతున్న పెళ్లి వీడియో, ఫొటోలు