Fri 20:18 కేబుల్ ఆపరేటర్లకు ఊరట... పోల్ ట్యాక్స్ రద్దుకు సీఎం జగన్ నిర్ణయం కేబుల్ ఆపరేటర్లకు భారంగా పోల్ ట్యాక్స్ పాదయాత్ర సమయంలో జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆపరేటర్లు తాజాగా సీఎం హోదాలో సానుకూలంగా స్పందించిన జగన్ వెల్లడించిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి Read full story
Tue 13:26 చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో! ఆర్టెమిస్ 2 మిషన్ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా గతంలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యాలు! మనుషులు వెళ్లని అనంత తీరాలకు ‘ఓరియన్’ భూమి దిశగా చరిత్రాత్మక తిరుగు ప్రయాణం Read full story
Tue 13:26 5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని నిర్ణయం ఓఎంసీల ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించిన కేంద్రం Read full story
Tue 13:03 హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు విజయ్ ఎవరి గురించీ తప్పుగా మాట్లాడరన్న ఐశ్వర్య విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యంవైపు సాగిపోతారని ప్రశంస అభిమానులే ఆయన ప్రపంచం అని కితాబు Read full story
Tue 13:01 హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు 39 రోజులుగా హర్మూజ్ వద్ద ట్యాంకర్లను అడ్డుకుంటున్న ఇరాన్ ఇటీవల ఖతార్ నుంచి వచ్చిన రెండు ట్యాంకర్లకు ఇరాన్ నో హర్మూజ్ మీదుగా ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్‌కు కూడా క్లియరెన్స్ ఇవ్వని ఇరాన్ Read full story
Tue 13:00 ఆర్టీఏ అధికారి చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్.. వీడియో ఇదిగో! బస్సు ప్రమాద సమయంలో లగేజీ కాదు, ప్రాణాలే ముఖ్యమని వ్యాఖ్య ప్రయాణంలో భద్రతా నిబంధనలు పాటించాలని సూచన ఈ వీడియోను అందరితో పంచుకోవాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి Read full story
Tue 12:43 బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్.. తమకు అరెస్టులు కొత్త కాదని వ్యాఖ్య! పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతల నిర్బంధం ప్రభుత్వ చర్యలను పిరికిపంద చర్యలుగా అభివర్ణించిన కేటీఆర్ ఉద్యమ కాలం నుంచి ఇలాంటివి ఎన్నో చూశామని వ్యాఖ్య అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతామని స్పష్టీకరణ Read full story
Tue 12:34 కిడ్నీ ఇవ్వు లేదా రూ.30 లక్షలు తీసుకురా.. భార్యకు అత్తింటి నరకం! కాన్పూర్‌లో వెలుగుచూసిన దారుణమైన వరకట్న వేధింపులు భర్త కిడ్నీలు పాడైన విషయాన్ని దాచిపెట్టి పెళ్లి భర్త, అతని కుటుంబంపై కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Tue 12:30 హరీశ్ రావు హౌస్ అరెస్ట్... పరిగి వెళ్లితీరుతానన్న హరీశ్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణను వ్యతిరేకించిన హరీశ్ కోటి రూపాయల భూమిని రూ. 10-20 లక్షలకే గుంజుకుంటున్నారని మండిపాటు నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేశారని విమర్శ భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ Read full story
Tue 12:28 ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడి రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రుల దౌర్జన్యం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమంటూ మండిపడ్డ సీఎం Read full story