దుర్గమ్మ దయతోనే ప్రమాదం నుంచి బయటపడ్డా: దేవినేని ఉమ
- వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా పడవ ప్రమాదం
- సురక్షితంగా బయటపడిన టీడీపీ సీనియర్ నేత
- పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలో ప్రార్థనలు
ఈ నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడ దుర్గగుడి, గొల్లపూడి దర్గాలో, మైలవరం, నూజివీడు విఘ్నేశ్వరస్వామి ఆలయంలో, బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజాసేవకే అంకితం చేస్తానని ఉమ అన్నారు.