01 Sat 19:15 చెత్త పారబోశారంటూ పంజాబ్ సీఎం ఇంటికి రూ.10 వేల జరిమానా చండీగఢ్ లో భగవంత్ మాన్ నివాసం వెలుపల చెత్త స్థానికుల నుంచి ఫిర్యాదులు పలుమార్లు హెచ్చరించిన మున్సిపల్ శాఖ భారీ జరిమానా వడ్డన
02 Tue 14:23 భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ!: కేంద్రం కీలక అడ్వైజరీ అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అప్రమత్తత ఈ వైరస్‌కు టీకాలు లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
03 Tue 14:04 బాలీవుడ్‌లో అలా.. టాలీవుడ్‌లో ఇలా: జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలుగులో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తారన్న జాన్వీ బాలీవుడ్ సినిమాలు షెడ్యూల్స్ ప్రకారం నడుస్తాయని వెల్లడి టాలీవుడ్‌లో పని వేళలు సౌకర్యవంతంగా ఉంటాయని కితాబు భోజన విరామ సమయాలను కచ్చితంగా పాటిస్తారని వ్యాఖ్యలు హిందీ సినిమాలు త్వరగా పూర్తవుతాయని చరణ్ ప్రశంస
04 Tue 14:01 అమెరికాలో భారతీయులకు అండగా నిలుస్తున్న ఎన్విడియా.. భారీ జీతాలతో ఉద్యోగాలు యూఎస్ టెక్ రంగంలో లేఆఫ్స్ సునామీ మధ్య భారతీయులకు ఊరట దాదాపు 1,200 హెచ్-1బీ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ పొందిన ఎన్విడియా ఏఐ నిపుణులకు వందల వేల డాలర్లలో జీతాలు ఆఫర్ చేస్తున్న చిప్ మేకర్ ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులపై 60 రోజుల గడువుతో తీవ్ర ఒత్తిడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే టెక్ పరిశ్రమలో ఈ కీలక మార్పులు
05 Tue 13:47 హైదరాబాద్‌లో సభ.. జనసేనకు హైకోర్టులో చుక్కెదురు! హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్న పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో సభను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు దీంతో అనుమతి నిరాకరించిన పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన జనసేన
06 Tue 13:36 ఐపీఎల్ లో కృనాల్ పాండ్యా అరుదైన ఘనత.. ఐదు టైటిళ్లతో దిగ్గజాల సరసన! ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రోహిత్, ధోనీ వంటి దిగ్గజాల సరసన ఎలైట్ క్లబ్ లో చేరిక ముంబై ఇండియన్స్ తో మూడు, ఆర్సీబీతో రెండు టైటిళ్లు సాధించిన కృనాల్ వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్
07 Tue 13:17 రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ క్రికెటర్లను కొంటున్నారు: గవాస్కర్ స్థానిక లీగ్ ప్రదర్శనలపై ఆధారపడొద్దన్న క్రికెట్ దిగ్గజం ఏజెంట్ల మాటలతో ఫ్రాంచైజీలు మోసపోతున్నారని వెల్లడి ఐపీఎల్ బౌలింగ్ ప్రమాణాలు చాలా ఎక్కువ అని విశ్లేషణ తక్కువ నాణ్యత గల ప్లేయర్లు దొరికిపోతున్నారన్న సన్నీ ఒకే మ్యాచ్ హీరోలకు మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని స్పష్టీకరణ
08 Tue 13:13 భారత్‌కు వచ్చే విదేశీయులకు కొత్త రూల్స్.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు భారత్‌లో విదేశీయుల బసపై కొత్త నిబంధనలు 180 రోజుల గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి గతంలో గడువు ముగిశాక 14 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లల విషయంలోనూ నిబంధనల సవరణ
09 Tue 13:03 దావూద్‌కు పాక్ ఐఎస్ఐ అండ.. కరాచీ నుంచే భారత్‌పై కుట్రలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు దావూద్ ఇబ్రహీంకు చెందిన భారీ టెర్రర్ మాడ్యూల్‌ను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల విచారణలో దావూద్ కరాచీలోని క్లిఫ్టన్‌లోనే నివసిస్తున్నట్లు మరోసారి నిర్ధారణ ఈ ఉగ్రకుట్ర వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులు చేయడమే ఈ ముఠా ప్రధాన లక్ష్యమని తేలిన వైనం
10 Tue 13:00 కేసీఆర్ హయాంలో నిరంకుశత్వం.. ఏపీకి మేము వ్యతిరేకం కాదు: కోదండరాం కేసీఆర్ హయాంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదని కోదండరాం మండిపాటు అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య ఏపీ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్న కోదండరాం