Sat 16:22 ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది: హరీశ్ రావు ఎంఎన్సీలు, ఐటీ సంస్థలు ఇక్కడ విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేశాయన్న మంత్రి ఆస్పైర్ సొల్యూషన్స్ హైదరాబాద్ కు రావడం సంతోషకరమని వ్యాఖ్య ఆవిష్కరణల సూచీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్న హరీశ్ రావు Read full story
Thu 06:37 ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య.. ఈసారి 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో యుద్ధం! ఇరాన్‌తో కాల్పుల విరమణ విఫలమైతే మళ్లీ దాడులు ఈసారి కొత్తపేరుతో యుద్ధం ప్రారంభించే యోచన వార్ పవర్స్ చట్టంలోని నిబంధనలు అధిగమించే వ్యూహం Read full story
Thu 06:34 హైదరాబాదులో విషాద ఘటన... హాస్టల్ లిఫ్టులో చిక్కుకుని చిన్నారి మృతి మహిళా హాస్టల్ గ్రిల్ లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని దుర్ఘటన మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తింపు హాస్టల్ యజమాని, నిర్వాహకుడిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు Read full story
Thu 06:08 సీబీఐ డైరెక్టర్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ గాంధీ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగింపు 2027 మే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగింపునకు కేంద్రం ఆమోదం ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం ఈ నిర్ణయంపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపిక ప్రక్రియను పక్షపాతంగా మార్చారంటూ రాహుల్ ఆక్షేపణ Read full story
Wed 22:56 భూమికి దూరంగా వెళ్లిపోతున్న 'చందమామ'! భూమి నుంచి ఏటా 3.8 సెంటీమీటర్ల చొప్పున చంద్రుడు దూరమవుతున్న వైనం చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే సముద్రపు ఆటుపోట్లే దీనికి ప్రధాన కారణం ఈ ప్రక్రియ వల్ల భూమి భ్రమణ వేగం తగ్గి రోజు నిడివి క్రమంగా పెరుగుతోంది వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం ఈ ప్రక్రియను మరింత ప్రభావితం చేస్తోంది ఇది భూమి చరిత్రలో ముఖ్యమైన మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు Read full story
Wed 22:46 చెలరేగిన రఘువంశీ, రింకూ సింగ్... కేకేఆర్ భారీ స్కోరు ఆర్సీబీ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన కోల్‌కతా అద్భుత హాఫ్ సెంచరీతో రాణించిన అంగ్‌క్రిష్ రఘువంశీ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ మరోసారి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన కేకేఆర్ బ్యాటర్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు Read full story
Wed 22:40 ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి! ప్రపంచంలో ఐదు జాతుల ఎగిరే పాములు శరీరాన్ని రిబ్బన్‌లా మార్చి గాల్లో ప్రయాణం గాల్లో స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక విన్యాసం శత్రువుల నుంచి తప్పించుకోవడానికే ఈ గ్లైడింగ్ భారత్ సహా ఆగ్నేయాసియా అడవుల్లో నివాసం Read full story
Wed 22:40 రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం కరీంనగర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రమాదం రైతును పరామర్శించి వస్తుండగా ఘటన మొదటి అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలు Read full story
Wed 22:23 పొదుపు మంత్రం... చంద్రబాబు కాన్వాయ్ సగానికి సగం కోత... అదే బాటలో పవన్ పొదుపు బాట పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్ణయం ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో ఈ కీలక ఆదేశాలు జారీ జిల్లా పర్యటనల్లో సగం వాహనాలే వినియోగించాలని స్పష్టం మంత్రులు, వీఐపీలు కూడా వాహనాలు తగ్గించుకోవాలని సీఎం సూచన Read full story
Wed 22:06 భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్ భారతీయ మహిళల అలవాట్లను పంచుకున్న రష్యన్ మహిళ భర్తను సంప్రదించడం టీమ్‌వర్క్‌లా అనిపిస్తోందన్న మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వీక్షణలతో వైరల్ అవుతున్న వీడియో ఉదయాన్నే లేచి వంట చేయడం అలవాటుగా చేసుకున్న వైనం మన సంప్రదాయాలను గౌరవిస్తూ జీవిస్తున్న విదేశీ యువతి Read full story