హైదరాబాద్‌లో గన్‌తో కాల్చుకుని కడప న్యాయవాది ఆత్మహత్య
- తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న శివారెడ్డి
- శివారెడ్డి వద్ద లైసెన్స్‌డ్ గన్ ఉన్న వైనం
- కాల్చుకున్న వెంటనే చనిపోయిన బాధితుడు
శనివారం తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.