ద్రౌపది ముర్ముకు మిఠాయి తినిపించిన అమిత్ షా... ఫొటో ఇదిగో
- భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము
- ముర్ముకు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశంసలు
- ముర్ముకు ఇంటికి వచ్చి అభినందనలు తెలిపిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
అనంతరం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్కడికి వచ్చారు. ముర్ముకు అభినందనలు తెలిపిన అమిత్ షా... తన చేతులతో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ము నివాసానికి వచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు.