శ్రీలంక అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, భారత ప్రజలకు ఆ దేశ విపక్ష నేత సజిత్ ప్రేమదాస విన్నపం!
- శ్రీలంక దేశాధ్యక్ష పదవికి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు
- లంక మాతను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మోదీని కోరిన ప్రేమదాస
- అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా సాయం చేయాలని విన్నపం
గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘేకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.