Tue 20:49 సర్కారీ బడుల విద్యార్థుల కోసం రూ.1.06 కోట్లు వెచ్చించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... అభినందించిన మంత్రి హరీశ్ రావు 37 వేల మంది విద్యార్థులకు 2.3 లక్షల నోట్ బుక్కుల కొనుగోలు అందుకోసం రూ.1.06 కోట్లు ఖర్చు చేసిన మహిపాల్ రెడ్డి విద్యార్థులకు నోట్ బుక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్ Read full story
Thu 06:57 ఇంటర్ లో 459/470 సాధించిన కార్తీకదీపం సీరియల్ చిన్నారి కృతిక ఇంటర్ ఫస్టియర్‌లో సత్తా చాటిన కార్తీకదీపం ఫేమ్ కృతిక తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 470కి 459 మార్కులు సాధన సోషల్ మీడియాలో మార్కుల మెమోను పంచుకున్న నటి నటనతో పాటు చదువులోనూ రాణించడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి Read full story
Thu 06:55 ట్రంప్ పన్ను కోతలతో అమెరికన్లకు రికార్డుస్థాయిలో రిఫండ్స్: వైట్‌హౌస్ ఓవర్‌టైమ్, టిప్స్‌పై పన్ను మినహాయింపుతో భారీ ఊరట 5.3 కోట్ల మందికి పైగా కొత్త పన్ను ప్రయోజనాలు క్లెయిమ్ సీనియర్లకు పెరిగిన పన్ను తగ్గింపులు, ఆటో లోన్లపై ఉపశమనం పన్నుల దాఖలు ప్రక్రియ సులభతరం చేసినట్లు తెలిపిన ప్రభుత్వం Read full story
Thu 06:45 నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో! నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో మంత్రి నారా లోకేశ్ సందడి నూతన వధూవరులు ప్రజయ్ సేనారెడ్డి, జాహ్నవిలను ఆశీర్వదించిన లోకేశ్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుక Read full story
Thu 06:42 కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ ఘటనలో 8 మంది కర్ణాటక భక్తులు అక్కడికక్కడే మృతి మరో 12 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఘటన Read full story
Thu 06:24 ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఫీట్ ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోని స్టార్ బ్యాటర్ 49 పరుగుల వద్ద ఔటై అర్ధశతకాన్ని చేజార్చుకున్న కోహ్లీ ఐపీఎల్‌లో 49 పరుగుల వద్ద ఔటవడం ఇదే తొలిసారి Read full story
Thu 06:17 తిరుమల దర్శనాల పేరుతో మోసాలు.. భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక తిరుమల దర్శనాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో మోసాలు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన మోసగాళ్ల సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ జారీ తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా Read full story
Wed 22:57 కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు లక్నోపై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం నాలుగు వికెట్లతో చెలరేగిన యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్ 146 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ 49 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు Read full story
Wed 22:45 దేవుడా... నేను బతికిపోయాను: నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఉద్యోగులపై లైంగిక, మానసిక వేధింపులు మత మార్పిడులకు ప్రోత్సాహం.. వెలుగు చూసిన సంచలన విషయాలు హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు ‘దేవుడి దయవల్ల బతికాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగిని విషయంపై టీసీఎస్ అంతర్గత విచారణ.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ Read full story
Wed 22:23 చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు బిల్లుకు మద్దతుగా వైసీపీ సహా అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయం ఈ నెల 17న అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక కార్యక్రమం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం Read full story