కరోనాతో ఆసుపత్రిలో చేరిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం
- చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం
- వివరాలు వెల్లడించని వైద్యులు
- ‘పొన్నియన్ సెల్వన్’ పోస్టు ప్రొడక్షన్ వర్క్‌లో బిజీ
ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం ఇటీవల హాజరయ్యారు. ఇదే సినిమా పోస్టుప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇటీవల కొవిడ్ సోకింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సంబంధించిన వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు.