ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహేశ్ మూవీలో ఆ పాత్రను అయిష్టంగానే చేశాను: ప్రకాశ్ రాజ్
    01 Mon 12:18

    మహేశ్ మూవీలో ఆ పాత్రను అయిష్టంగానే చేశాను: ప్రకాశ్ రాజ్

    • 'సరిలేరు నీకెవ్వరు'లో విలన్ పాత్ర పట్ల ప్రకాశ్ రాజ్ అసంతృప్తి
    • కొన్ని సార్లు అలాంటి పాత్రలు చేయవలసి వస్తుందంటూ వ్యాఖ్య 
    • 'మేజర్'లో పాత్ర సంతృప్తిని ఇచ్చిందంటూ వెల్లడి   
  • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ సేఫ్టీ దాడులు... ఎక్కడ ఏం గుర్తించారంటే?
    02 Fri 23:12

    హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ సేఫ్టీ దాడులు... ఎక్కడ ఏం గుర్తించారంటే?

    • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
    • రెస్టారెంట్లతో పోలిస్తే సినిమా హాళ్లలో పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడి
    • కొన్నిచోట్ల గడువు ముగిసిన పదార్థాలు, నిల్వలో లోపాలు గుర్తింపు
    • పెద్దఎత్తున పురుగులు, అపరిశుభ్రత వంటి సమస్యలు లేవన్న అధికారులు
    • లోపాలున్న చోట సిబ్బందికి సూచనలు
  • తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్
    03 Fri 22:54

    తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్

    • హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
    • పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి
  • కోల్‌కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు!
    04 Fri 22:42

    కోల్‌కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు!

    • పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కోల్‌కతాలో మంత్రి లోకేశ్ పర్యటన
    • ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి
    • కేవలం 5 గంటల వ్యవధిలో 17 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం
    • ఐటీసీ, శ్యామ్ ఫెర్రో, విక్రమ్ సోలార్, కోల్ ఇండియా వంటి సంస్థలతో చర్చలు
    • ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను వివరించిన లోకేశ్
  • శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
    05 Fri 22:41

    శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే

    • శివసేన (యూబీటీ)లో మరోసారి పెద్ద తిరుగుబాటు
    • తొమ్మిది మందిలో ఆరుగురు లోక్‌సభ ఎంపీలు రెబల్‌గా మారడంతో సంక్షోభం
    • పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన
  • గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్‌ఫుల్ పాత్ర!
    06 Fri 22:24

    గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్‌ఫుల్ పాత్ర!

    • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యారడైజ్'
    • భయంకరమైన పాత్రలో నటుడు రాఘవ్ జుయల్
    • ఆగస్టు 21న సినిమా గ్రాండ్ రిలీజ్
    • తెలుగు సహా 8 భాషల్లో విడుదల కానున్న చిత్రం
    • కీలక పాత్రల్లో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు
  • అమెరికా దాడిలో మృతి.. విశాఖకు చేరిన నావికుడు సురేశ్ మృతదేహం
    07 Fri 22:12

    అమెరికా దాడిలో మృతి.. విశాఖకు చేరిన నావికుడు సురేశ్ మృతదేహం

    • అమెరికా దాడిలో మరణించిన నావికుడు పట్నాల సురేశ్
    • విశాఖకు చేరిన సురేశ్ మృతదేహం
    • తమ కుటుంబానికి ఆయనే ఏకైక ఆధారమని భార్య ఆవేదన
    • కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గణబాబు హామీ
  • రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ... ఇక వేగంగా ఇళ్ల నిర్మాణం!
    08 Fri 22:09

    రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ... ఇక వేగంగా ఇళ్ల నిర్మాణం!

    • భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణం ఎంతో వేగవంతం
    • రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ ప్రవేశం
    • కొనుగోలుదారుల ఇష్టాలకు తగినట్టుగా ఇళ్ల రూపకల్పన
    • నిర్మాణ వ్యయం, సమయం గణనీయంగా ఆదా
    • ఈవై, క్రెడాయ్ నివేదికలో కీలక అంశాల వెల్లడి
  • ఫిన్‌లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు
    09 Fri 22:03

    ఫిన్‌లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు

    • ఫిన్‌లాండ్‌లో 45 రోజులుగా కనిపించని హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ రెడ్డి
    • కొడుకు ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
    • కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు
    • మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్
    • ఫిన్‌లాండ్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపిన కేంద్రం
  • దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం
    10 Fri 21:50

    దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం

    • కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన బంగారు గనుల తవ్వకం
    • దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఇదే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్
    • ఏటా 1000 కిలోల శుద్ధి చేసిన బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం
    • బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
    • రామగిరి సహా మరో నాలుగు ప్రాంతాల్లోనూ బంగారు నిక్షేపాల గుర్తింపు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV