ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సగం తిన్న శాండ్ విచ్ తెచ్చుకుందని రూ.1.43 లక్షల ఫైన్ వేశారు!
    Fri 14:31

    సగం తిన్న శాండ్ విచ్ తెచ్చుకుందని రూ.1.43 లక్షల ఫైన్ వేశారు!

    • యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన మోడల్ జెస్సికా లీ
    • మధ్యలో సింగపూర్ లో పెద్ద శాండ్ విచ్ కొనుక్కున్న మోడల్
    • సగం తిని మిగతాది విమానంలో తిందామనుకుని మర్చిపోయిన తీరు
    • ఆమె సామగ్రిలో శాండ్ విచ్ పేరు లేదంటూ జరిమానా వేసిన కస్టమ్స్ అధికారులు
    Read full story
  • స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు: సుప్రీంకోర్టు
    Sat 07:25

    స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు: సుప్రీంకోర్టు

    • సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
    • స్వచ్ఛంద సెక్స్ వర్క్, బలవంతపు వ్యభిచారం వేర్వేరని స్పష్టత
    • సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశం
    • వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు కచ్చితమైన సూచన
    • అక్రమ రవాణా బాధితుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
    Read full story
  • తెలంగాణ హెల్త్ రిపోర్ట్: కొన్నింట టాప్.. మరికొన్నింట డేంజర్!
    Sat 07:09

    తెలంగాణ హెల్త్ రిపోర్ట్: కొన్నింట టాప్.. మరికొన్నింట డేంజర్!

    • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో తెలంగాణ ఆరోగ్య చిత్రంపై కీలక విషయాలు
    • 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడి
    • సిజేరియన్ ప్రసవాల్లో 62.2 శాతంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
    • ఆసుపత్రి ప్రసవాలు, మాతాశిశు సంరక్షణలో గణనీయమైన పురోగతి
    • మహిళా సాధికారత, ఇంటర్నెట్ వినియోగంలో భారీ పెరుగుదల
    Read full story
  • హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 11 మందికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు
    Sat 07:00

    హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 11 మందికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు

    • 11 మంది విద్యార్థులకు రూ.7 లక్షల వార్షిక ప్యాకేజీ
    •  డేటా సెంటర్ మేనేజ్‌మెంట్ కోర్సులో 14 మందికి గాను 11 మంది ఎంపిక
    •  పరిశ్రమలకు సిద్ధమైన ప్రతిభను అందించడంలో ఇది ఒక మైలురాయి అన్న వర్సిటీ
    Read full story
  • అక్రమ వలసలపై ఉక్కుపాదం... 'ఏలియన్స్' వెబ్ సైట్ ప్రారంభించిన అమెరికా
    Sat 06:37

    అక్రమ వలసలపై ఉక్కుపాదం... 'ఏలియన్స్' వెబ్ సైట్ ప్రారంభించిన అమెరికా

    • యూఎఫ్‌ఓల సమాచారం కోసం అనుకుంటే.. వలసదారుల అరెస్టుల వివరాలు వెల్లడి
    • అరెస్టుల వివరాలతో హీట్ మ్యాప్, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఐస్ టిప్‌లైన్‌కు లింక్
    • 'వారు మన మధ్యే నడుస్తున్నారు' అంటూ సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రచారం
    Read full story
  • సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్
    Sat 06:34

    సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్

    • ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
    • కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి రికార్డులు సృష్టించిన యువ కెరటం
    • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర
    • ఒకే సీజన్‌లో 700 పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మరో రికార్డు
    Read full story
  • తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు
    Sat 06:17

    తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు

    • భర్త సుందర్ సి, కుమార్తె, కాబోయే అల్లుడితో కలిసి భేటీ
    • ఢిల్లీలో ప్రధానిని కలిసి వివాహ పత్రిక అందజేత
    • వధూవరులను ప్రధాని ఆశీర్వదించారని తెలిపిన కుష్బూ
    • సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బీజేపీ నాయకురాలు
    Read full story
  • ఏసీలు, కరెంట్ లేని కాలంలో చల్లదనం కోసం... రాజుల అద్భుతమైన టెక్నిక్స్!
    Sat 00:05

    ఏసీలు, కరెంట్ లేని కాలంలో చల్లదనం కోసం... రాజుల అద్భుతమైన టెక్నిక్స్!

    • ఏసీలు లేని కాలంలో రాజులు వాడిన కూలింగ్ టెక్నిక్స్ పై పెరుగుతున్న ఆసక్తి
    • నీటి వనరుల దగ్గర కోటల నిర్మాణం, ఫౌంటెయిన్లు, కాలువలతో చల్లదనం
    • మందపాటి గోడలు, ఎత్తైన పైకప్పులు, జాలీ కిటికీలతో ప్రత్యేక నిర్మాణాలు
    • పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ పద్ధతులు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి
    Read full story
  • 'పెద్ది' ప్రమోషన్లలో రామ్ చరణ్ వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
    Fri 23:59

    'పెద్ది' ప్రమోషన్లలో రామ్ చరణ్ వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో బిజీ
    • ప్రచార కార్యక్రమాల్లో ఆయన బాడీగార్డ్ కెవిన్ కుంటాపై అందరి దృష్టి
    • కెవిన్ కుంటా గాంబియాకు చెందిన ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్
    • అతడికి రోజుకు రూ. 2 నుంచి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం
    • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది
    Read full story
  • డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు
    Fri 23:45

    డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ‘ఏపీ సైబర్ గార్డ్’ ఏర్పాటు
    • ఫిర్యాదు అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు
    • ఆరు స్తంభాల వ్యవస్థతో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రణాళిక
    • ఏపీలో నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని సీఎం స్పష్టం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV