ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు కర్ణాటక యువకుల మృతి
    Fri 10:41

    హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు కర్ణాటక యువకుల మృతి

    • నగరంలోని బంధువుల ఇంటికి వచ్చిన యువకులు
    • అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
    • కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్న పోలీసులు
    Read full story
  • హైదరాబాద్‌లో ఏటీఎం సెంటర్‌లో వ్యక్తి మృతదేహం
    Thu 14:58

    హైదరాబాద్‌లో ఏటీఎం సెంటర్‌లో వ్యక్తి మృతదేహం

    • విజయ్ నగర్ కాలనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో వ్యక్తి మృతదేహం
    • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
    • ప్రమాదవశాత్తు మృతి చెందాడా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు
    Read full story
  • అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
    Thu 14:56

    అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

    • రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో రెన్యూ సోలార్ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని వెల్లడి
    • గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైందని విమర్శ
    • విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
    Read full story
  • తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అరెస్ట్
    Thu 14:56

    తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అరెస్ట్

    • తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
    • డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కార్మికులు
    • నిబంధనల ప్రకారమే సమ్మెకు దిగామన్న ఈదురు వెంకన్న
    Read full story
  • కాలేయంపై ప్లాస్టిక్ కణాల పంజా.. పెను ప్రమాదాన్ని మోసుకొస్తున్న మైక్రోప్లాస్టిక్స్!
    Thu 14:53

    కాలేయంపై ప్లాస్టిక్ కణాల పంజా.. పెను ప్రమాదాన్ని మోసుకొస్తున్న మైక్రోప్లాస్టిక్స్!

    • మైక్రో, నానోప్లాస్టిక్ కణాల వల్ల కాలేయానికి ముప్పు వాటిల్లుతోందని పరిశోధన వెల్లడి
    • జంతువులలో కాలేయ సమస్యలకు కారణమవుతున్న ప్లాస్టిక్స్ 
    • మనుషులపైనా అదే ప్రభావం చూపవచ్చని అంచనా
    • శరీరంలోకి చేరే ప్లాస్టిక్స్ క్యాన్సర్ కారకాలను, హానికర రసాయనాలను మోసుకెళతాయని ఆందోళన
    Read full story
  • ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించిన భారత్
    Thu 14:39

    ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించిన భారత్

    • గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య నిలిచిన టూరిస్ట్ వీసాలు
    • తాజాగా, పర్యాటక వీసాలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ
    • చైనా, హాంకాంగ్ పౌరులకు వీసాలు జారీ చేయడం కోసం మార్గదర్శకాలు
    Read full story
  • శస్త్రచికిత్స కారణంగా రాలేకపోతున్నాను: నాదెండ్ల మనోహర్‌కు పవన్ కల్యాణ్ ఫోన్
    Thu 14:35

    శస్త్రచికిత్స కారణంగా రాలేకపోతున్నాను: నాదెండ్ల మనోహర్‌కు పవన్ కల్యాణ్ ఫోన్

    • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
    • ఆయన కుమారుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్
    • శస్త్రచికిత్స కారణంగా తాను అంత్యక్రియలకు రాలేకపోతున్నట్లు పవన్ విచారం
    • నాదెండ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉప ముఖ్యమంత్రి
    • ఈ విషాదం నుంచి మనోహర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
    Read full story
  • పెళ్లి పీటల మీద నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు.. ఆదర్శంగా నిలిచిన నవ వరుడు.. ఇదిగో వీడియో!
    Thu 14:18

    పెళ్లి పీటల మీద నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు.. ఆదర్శంగా నిలిచిన నవ వరుడు.. ఇదిగో వీడియో!

    • తమిళనాడులో పెళ్లి పీటల మీది నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లిన వరుడు
    • వధువుతో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వైనం
    • కాంచీపురం జిల్లాలో చోటుచేసుకున్న స్ఫూర్తిదాయక ఘటన
    • ప్రజాస్వామ్యంపై తన బాధ్యతను చాటుకున్నాడంటూ ప్రశంసలు
    Read full story
  • దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కావు: భానుప్రకాశ్ రెడ్డి
    Thu 14:15

    దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కావు: భానుప్రకాశ్ రెడ్డి

    • హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు వేస్తామన్న భానుప్రకాశ్ 
    • ప్రకాశ్ రాజ్ పై ఇప్పటికే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశామని వెల్లడి
    • దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు హిందువులకే ఉండాలని డిమాండ్
    Read full story
  • బాధితులకు అండగా ఉంటా: తనపై ఆరోపణల మీద మరోసారి స్పందించిన మంగ్లీ
    Thu 14:11

    బాధితులకు అండగా ఉంటా: తనపై ఆరోపణల మీద మరోసారి స్పందించిన మంగ్లీ

    • ఈ కేసుతో తనకు సంబంధం లేదన్న సింగర్ మంగ్లీ
    • వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన
    • బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV