ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో దూసుకుపోతున్న ఇన్ఫీ మూర్తి అల్లుడు!... తొలి రౌండ్ ఓట్ల‌లో మెజారిటీ సునాక్‌దే!
    Wed 21:59

    బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో దూసుకుపోతున్న ఇన్ఫీ మూర్తి అల్లుడు!... తొలి రౌండ్ ఓట్ల‌లో మెజారిటీ సునాక్‌దే!

    • బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి బోరిస్ రాజీనామా
    • కొత్త ప్ర‌ధానిని ఎన్నుకునే ప్ర‌క్రియ మొద‌లు
    • క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత‌గా ఎంపికైన నేత‌కే ప్ర‌ధాని పీఠం
    • తొలి రౌండ్ ఓటింగ్‌లో అత్య‌ధిక ఓట్లు సాధించిన రిషి సునాక్‌
    • ఓటింగ్ నుంచి ఇద్ద‌రు అభ్య‌ర్థుల అవుట్‌
    Read full story
  • భారత్ 1991లో బ్రిటన్ కు 47 టన్నుల బంగారం పంపింది... ఎందుకో తెలుసా?
    Sat 15:59

    భారత్ 1991లో బ్రిటన్ కు 47 టన్నుల బంగారం పంపింది... ఎందుకో తెలుసా?

    • 1991లో దేశం దివాలా తీయకుండా 47 టన్నుల బంగారం తాకట్టు
    • ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన భారత్.. చరిత్రాత్మక సంస్కరణలకు నాంది
    • ఒకప్పుడు విదేశాలకు తరలింపు.. ఇప్పుడు దేశంలోనే భారీగా బంగారం నిల్వలు
    • బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ ప్రస్తుతం ప్రధాని మోదీ విజ్ఞప్తి
    Read full story
  • చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా
    Sat 15:51

    చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా

    • చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది'
    • సినిమా కథను చరణ్ మాత్రమే విన్నారన్న బుచ్చిబాబు
    • తనపై చరణ్ పూర్తి నమ్మకాన్ని ఉంచారని వెల్లడి
    Read full story
  • పంజాబ్‌ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!
    Sat 15:49

    పంజాబ్‌ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!

    • రెండు హోమ్‌ గ్రౌండ్స్‌ ఎంచుకోవడం తప్పు
    • సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌ ఎప్పుడూ అలా చేయలేదు
    • ధర్మశాలలో ఆడడం కష్టం
    • మేనేజ్‌మెంట్‌ నిర్ణయాల వల్లే ఈ దుస్థితి
    Read full story
  • ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
    Sat 15:44

    ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

    • ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
    • పరీక్షకు 23,198 మంది విద్యార్థులు హాజరు
    • 21,205 మంది ఉత్తీర్ణులయినట్లు వెల్లడి
    Read full story
  • ఐపీఎల్ ఫైనల్‌కు మోహ్సిన్ నఖ్వీ.. పాక్ ప్రధాని అనుమతి కోసం ఎదురుచూపు!
    Sat 15:41

    ఐపీఎల్ ఫైనల్‌కు మోహ్సిన్ నఖ్వీ.. పాక్ ప్రధాని అనుమతి కోసం ఎదురుచూపు!

    • అహ్మదాబాద్‌లో జరిగే ఐసీసీ సమావేశాలకు పీసీబీ ఛైర్మన్ హాజరుపై సస్పెన్స్
    • మోహ్సిన్ నఖ్వీ భారత పర్యటనకు అనుమతి కోరుతూ పాక్ ప్రధానికి ప్రతిపాదనలు
    • ఐపీఎల్ 2026 ఫైనల్ వీక్షించేందుకు కూడా నఖ్వీకి అందిన ఆహ్వానం
    • ఆసియా కప్ 2025 ఫైనల్ వివాదం తర్వాత ఇరు బోర్డుల మధ్య పెరిగిన దూరం
    • నఖ్వీ పర్యటన ఖరారైతే క్రికెట్ సంబంధాల్లో ఇది అరుదైన పరిణామం
    Read full story
  • తార‌క్‌ పుట్టినరోజు కానుక.. ఈ నెల‌ 19 అర్ధరాత్రి 'ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్' ఫస్ట్ గ్లింప్స్!
    Sat 15:18

    తార‌క్‌ పుట్టినరోజు కానుక.. ఈ నెల‌ 19 అర్ధరాత్రి 'ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్' ఫస్ట్ గ్లింప్స్!

    • ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ ట్రీట్
    • ఈ నెల‌ 19 అర్ధరాత్రి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల
    • తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న టీజర్
    • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోపై దేశవ్యాప్తంగా భారీ హైప్
    Read full story
  • పార్టీలో ఉండాలనుకునే వారు ఉండొచ్చు.. వద్దనుకుంటే వెళ్ళవచ్చు: మమతా బెనర్జీ
    Sat 15:15

    పార్టీలో ఉండాలనుకునే వారు ఉండొచ్చు.. వద్దనుకుంటే వెళ్ళవచ్చు: మమతా బెనర్జీ

    • టీఎంసీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో మమతా బెనర్జీ భేటీ
    • పార్టీ తిరిగి పుంజుకుంటుందని మమతా బెనర్జీ ధీమా
    • టీఎంసీ ఎప్పటికీ తలవంచదన్న మమతా బెనర్జీ
    Read full story
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ‘ఎస్ఐఆర్’.. జూన్‌ 15 నుంచి ప్రక్రియ షురూ
    Sat 15:10

    తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ‘ఎస్ఐఆర్’.. జూన్‌ 15 నుంచి ప్రక్రియ షురూ

    • జూన్‌ 25 నుంచి జులై 24 వరకు వెరిఫికేషన్‌ ప్రక్రియ
    • ప్రతి ఓటర్‌కు రెండు ఫామ్‌లు
    • జులై 31న డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్ట్‌ విడుదల
    • జులై 31-ఆగస్టు 30 మధ్య అభ్యంతరాల స్వీకరణ
    • అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా
    Read full story
  • నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా
    Sat 15:06

    నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా

    • ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే పుట్టేది కాదన్న తమన్నా
    • ఒక వ్యక్తిని పూర్తిగా ప్రేమిస్తే వారిక పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వ్యాఖ్య
    • మన భావాలను బలవంతంగా ప్రేమించిన వారిపై రుద్దకూడదన్న తమన్నా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV