ద్రౌపది ముర్మును చీర సారెతో సత్కరించిన సీఎం జగన్ దంపతులు
- ఏపీ టూర్లో ద్రౌపది ముర్ము
- సతీసమేతంగా ముర్ముకు జగన్ స్వాగతం
- ముర్ము కారులోనే వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన జగన్
ఈ సందర్భంగా ముర్ముకు సతీసమేతంగా సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ఆమెను చీర సారెతో వారు సత్కరించారు. వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఆమెకు అందించారు. అనంతరం ముర్ముతో కలిసి ఆమె కారులోనే జగన్ వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను స్వయంగా జగన్... ముర్ముకు పరిచయం చేశారు.