01 Sat 18:04 'రామారావు' పైనే ఆశలు పెట్టుకున్న దివ్యాన్ష! 'మజిలీ'తో పరిచయమైన దివ్యాన్ష తొలి సినిమాతోనే వచ్చిన సక్సెస్ అయినా దక్కని క్రెడిట్ 'రామారావు ఆన్ డ్యూటీ'పైనే నమ్మకం ఈ నెల 29వ తేదీన విడుదలవుతున్న సినిమా
02 Sat 15:04 రైళ్లలో టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నారా?.. ఇకపై జరిమానా రెట్టింపు! కనీస ఫైన్ రూ. 250 నుంచి రూ. 500కి పెంపు నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి చెల్లించని పక్షంలో జైలు శిక్ష, కోర్టు చర్యలు జన్ విశ్వాస్ చట్టం కింద నిబంధనల సవరణ
03 Sat 14:58 ‘పేడలో పుట్టిన పురుగులు మళ్లీ అక్కడికే వెళ్లాయి’.. రెబల్ ఎంపీలపై రౌత్ ఘాటు వ్యాఖ్యలు! ఓంరాజే నింబాల్కర్, నాగేశ్ పాటిల్ అష్టికర్ టార్గెట్ పార్టీ వల్లే ఎదిగిన నేతలు ఇప్పుడు ద్రోహం చేశారని ఆరోపణ ఏక్‌నాథ్ షిండే రాజకీయ భవిష్యత్తుపైనా రౌత్ సందేహం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్ నేతలపై ఆగ్రహం ఫిరాయింపులు కొనసాగితే 'ఆపరేషన్ లోటస్' చేపడతామని హెచ్చరిక
04 Sat 14:53 కాంగ్రెస్ నేత హత్య కేసు... 20 ఏళ్ళ తర్వాత నిర్దోషులుగా తీర్పు కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్ సహా 9 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సాక్ష్యాధారాలు లేవంటూ అందరినీ విడుదల చేసిన ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు
05 Sat 14:48 రోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై బ్యాన్ దేశవ్యాప్తంగా 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులపై నిషేధం రోగుల భద్రత, ఔషధాల హేతుబద్ధ వినియోగమే లక్ష్యమని వెల్లడి సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ సిఫార్సు ఈ మందుల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువని నిర్ధారణ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ
06 Sat 14:44 పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్ పోక్సో కేసులో నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భగీరథ్ వ్యవహారం
07 Sat 14:36 ‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా! ఇరాన్‌తో ఒప్పందం విషయంలో గందరగోళం అమెరికా తరహాలో పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదన్న వాన్స్ అందుకే ఒప్పంద వివరాలు త్వరగా వెల్లడి కాలేదని వ్యాఖ్య ఒప్పందం కుదర్చడం తమ ఘనతగా చెప్పుకొంటున్న పాక్ వాన్స్ వ్యాఖ్యలతో పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి
08 Sat 14:31 35 ఏళ్ల తర్వాత పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్ 35 ఏళ్ల విరామం తర్వాత పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ 'ఈరోజు నాకు ఎగ్జామ్' అంటూ ఆమె చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చదువుకు వయసుతో సంబంధం లేదంటూ నెటిజన్ల ప్రశంసలు
09 Sat 14:24 రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే! ఫోన్‌పే యూపీఐ, వాలెట్ ఒకటి కాదు.. రెండూ వేర్వేరు పేమెంట్ సాధనాలు వాలెట్‌లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావని స్పష్టీకరణ యూపీఐ యాక్టివ్‌గా వాడినా వాలెట్ వాడకపోతే ఇనాాక్టివ్‌గానే పరిగణిస్తారని వెల్లడి వాలెట్ యాక్టివేట్ చేయడానికి ఫుల్ కేవైసీ తప్పనిసరి కాదన్న సంస్థ
10 Sat 14:13 చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్! భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ పిల్లలకు పేర్లు పెట్టే విధానంపై ప్రశంస