Thu 11:34 భీమవరం సభలో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు: నాగబాబు భీమవరంలో ఘనంగా జరిగిన అల్లూరి జయంతి ఉత్సవాలు హాజరైన మోదీ, జగన్, రోజా, చిరంజీవి మహా నటులందరికీ అభినందనలు అన్న నాగబాబు Read full story
Tue 08:21 హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్ శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు సుమారు రూ. 83 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడి తమిళనాడు దివంగత సీఎం ఆస్తులపై మరోసారి చర్చ Read full story
Tue 08:15 అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు నిర్మాణంపై ధర్మాన అబద్ధాలు చెబుతున్నారన్న అచ్చెన్న పోర్టు పనులు వైసీపీ హయాంలో 70 శాతం పూర్తయ్యాయంటూ దొంగ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శ తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని వ్యాఖ్య Read full story
Tue 08:14 కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత కూటమి ప్రభుత్వం చేసే పనులకు వైసీపీ క్రెడిట్ కొట్టేస్తోందని మంత్రి అనిత ఆరోపణ మూలపేట పోర్టు 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడి గత పాలనలో వాటాలు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు వచ్చాయని విమర్శ అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ Read full story
Tue 08:05 జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి ట్రేడింగ్‌లో తొలిసారి రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరలే ప్రధాన కారణం 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన రూపాయి ముడి చమురు ధరలు తగ్గకపోతే 100కు చేరే ప్రమాదం Read full story
Tue 07:57 టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి వారి ఘనతగా చెప్పుకుంటున్నారన్న మేరుగు నాగార్జున క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్య Read full story
Tue 07:54 మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్ మూలపేట పోర్టు క్రెడిట్ కోసం వైసీపీ 'చలో పోర్టు' కార్యక్రమం పోర్టులోకి అనుమతి నిరాకరించడంతో నౌపడ వద్ద సభ 75 శాతం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మాజీ మంత్రులు అమరావతిపై అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదన్న బొత్స సంపద అంతా ఒకేచోట పెడుతున్నారంటూ ధర్మాన ప్రసాదరావు విమర్శ Read full story
Tue 07:50 పశ్చిమాసియా సెగ: నెల రోజుల్లో రూ.51 లక్షల కోట్లు ఆవిరి పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో మార్కెట్ల పతనం నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.51 లక్షల కోట్లు ఫట్ వరుసగా ఐదో వారం నష్టాల్లో ముగిసిన సూచీలు నష్టాలతోనే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం Read full story
Tue 07:29 253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్ తమిళనాడులోని మెట్టూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఇప్పటివరకు 252 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి సామాన్యుడూ పోటీ చేయొచ్చని చెప్పడమే లక్ష్యమన్న పద్మరాజన్ నామినేషన్ డిపాజిట్ కోసం స్నేహితుడి నుంచి అప్పు Read full story
Tue 07:28 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా మరో 90 నగరాలకు విస్తరించనున్న వొడాఫోన్ ఐడియా 5జీ మే 2026 నాటికి మొత్తం 133 నగరాల్లో సేవలు అందుబాటులోకి జాబితాలో హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి ముఖ్య నగరాలు 5జీ డివైజ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి Read full story