• సిరీస్ మాదే​ అంటూ ఇంగ్లండ్​ ఫ్యాన్స్​ పోస్టర్​.. చరిత్రను వక్రీకరించడం మీకు అలవాటే కదా? అంటూ  భారత స్పిన్నర్ కౌంటర్​
    Wed 10:36

    సిరీస్ మాదే​ అంటూ ఇంగ్లండ్​ ఫ్యాన్స్​ పోస్టర్​.. చరిత్రను వక్రీకరించడం మీకు అలవాటే కదా? అంటూ భారత స్పిన్నర్ కౌంటర్​

    • ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
    • 2-2తో సిరీస్ ను పంచుకున్న భారత్, ఇంగ్లండ్
    • 1-0తో ఇంగ్లండ్ సిరీస్ గెలిచిందని బార్మీ ఆర్మీ ఫేక్ పోస్టర్
  • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్
    Sat 17:22

    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్

    • తెలంగాణలో సంచలనంగా మారిన రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు
    • ఫామ్‌హౌస్‌, విలాసవంతమైన వాహనాలు సీజ్
    • ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్టు గుర్తించిన అధికారులు
  • 'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ
    Sat 17:16

    'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ

    • మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా సందీప్ కిషన్ 33వ సినిమా
    • 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ చిత్రం
    • తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల
    • ప్రస్తుతం విజయ్ కుమారుడి దర్శకత్వంలో 'సిగ్మా'లోనూ నటిస్తున్న సందీప్
  • ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి
    Sat 17:06

    ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి

    • రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని వెల్లడి
    • పరిసర ప్రాంతాల నివాసితులకు ప్రమాదం జరగలేదన్న స్థానిక మీడియా
    • నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడిని ఖండించిన ఇరాన్
  • ఇరాన్ అధ్యక్షుడికి మరోసారి ప్రధాని మోదీ ఫోన్.. పశ్చిమాసియా యుద్ధంపై కీలక చర్చ
    Sat 16:54

    ఇరాన్ అధ్యక్షుడికి మరోసారి ప్రధాని మోదీ ఫోన్.. పశ్చిమాసియా యుద్ధంపై కీలక చర్చ

    • ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
    • ఈద్, నౌరూజ్ పండుగల సందర్భంగా శుభాకాంక్షల వెల్లడి
    • పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్ష
    • మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
    • నౌకాయాన స్వేచ్ఛ, రవాణా మార్గాల భద్రతపై నొక్కిచెప్పిన మోదీ
  • మా జోలికి రావొద్దు... బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
    Sat 16:39

    మా జోలికి రావొద్దు... బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

    • ఇరాన్‌పై దాడికి అమెరికాకు సహకరించొద్దని బ్రిటన్‌కు అరాఘ్చీ హెచ్చరిక
    • తమ సైనిక స్థావరాలను వాడనీస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్
    • బ్రిటన్ ప్రధాని సొంత ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపణ
    • తమ ప్రయోజనాలపై దాడి చేయొద్దని ఇరాన్‌కు యూకే ప్రతి హెచ్చరిక
  • కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్
    Sat 16:38

    కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్

    • గత శనివారం అంజన్న ఆశీర్వాద యాత్ర ముగింపు సమయానికి ఆలయం మూసివేత
    • ఈరోజు మళ్లీ ఆలయానికి వచ్చిన బండి సంజయ్
    • ఆశీర్వచనాలు, ప్రసాదం అందించిన అర్చకులు
  • విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?
    Sat 16:26

    విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?

    • విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీడియా ప్రశ్న
    • ఆ విషయాలు నాకెందుకు,చాలా పనులున్నాయని కమల్ హాసన్ వ్యాఖ్య
    • తోటి నటుడిపై కమల్ హాసన్ స్పందన సరిగ్గా లేదని నెటిజన్ల విమర్శలు
  • 'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి
    Sat 16:21

    'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి

    • నిహారిక నిర్మాతగా వస్తున్న 'రాకాస'
    • సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన చిత్రం
    • క్లీన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించామన్న నిహారిక
    • వచ్చే ఏడాది తాను మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశం ఉందని వెల్లడి
  • ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ
    Sat 16:17

    ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన కేకేఆర్ పేసర్ ఆకాశ్ దీప్
    • వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి
    • ఇప్పటికే హర్షిత్ రాణా, మతీశ పతిరణ సేవలపై నెలకొన్న అనిశ్చితి
    • కొత్త బౌలర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్న కోల్‌కతా యాజమాన్యం