ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక... నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
    01 Tue 14:34

    ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక... నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    • ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం
    • జులై 19 వరకు నామినేషన్ల స్వీకరణ
    • జులై 20న నామినేషన్ల పరిశీలన
    • జులై 22 వరకు ఉపసంహరణలకు అవకాశం
  • మమతకు భారీ షాక్: బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు!
    02 Thu 14:24

    మమతకు భారీ షాక్: బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు!

    • టీఎంసీలో తీవ్రరూపం దాల్చిన సంక్షోభం
    • ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి గుర్తింపు
    • బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నట్లు ఊహాగానాలు
    • మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తితోనే తిరుగుబాటు
    • బెంగాల్‌లో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసిన టీఎంసీ
  • నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా 'పెద్ది' దగ్గరే ఉంది: చిరంజీవి
    03 Thu 14:10

    నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా 'పెద్ది' దగ్గరే ఉంది: చిరంజీవి

    • నేడు పెద్ది గ్రాండ్ రిలీజ్
    • సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెగాస్టార్
    • చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఆనందం 
    • పెద్ది యూనిట్ కు పేరుపేరునా అభినందనలు తెలిపిన వైనం
  • అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్‌
    04 Thu 13:59

    అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్‌

    • మైత్రివనం ప్రాంతంలో అగ్నిప్రమాదం
    • తొలుత ఆటబొమ్మల దుకాణంలో మంటలు
    • క్రమంగా కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌కు వ్యాప్తి
    • ఎలాంటి ప్రాణనష్టం లేదని పోలీసుల వెల్లడి
    • పొగ కమ్మేయడంతో నిలిచిపోయిన ట్రాఫిక్‌
  • ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ
    05 Thu 13:49

    ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడు అనంతబాబు
    • బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
    • సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్పెషల్ పీపీ
  • ఇన్‌స్టాగ్రామ్ వేదిక మాత్రమే, బ్యాలెట్ బాక్స్ కాదు.. కాక్రోచ్‌ పార్టీపై శశి థరూర్‌
    06 Thu 13:44

    ఇన్‌స్టాగ్రామ్ వేదిక మాత్రమే, బ్యాలెట్ బాక్స్ కాదు.. కాక్రోచ్‌ పార్టీపై శశి థరూర్‌

    • యువత ఆందోళనలు సమంజసమేనని శశిథరూర్ మద్దతు
    • వ్యవస్థలో ఉంటూనే మార్పు కోసం పోరాడాలని పిలుపు
    • ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచన
    • సోషల్ మీడియా నిరసనలతోనే సమస్యలు తీరవని హితవు
    • కాక్రోచ్ జనతా పార్టీపై థరూర్ వ్యాసం
  • జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: చంద్రబాబు
    07 Thu 13:36

    జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: చంద్రబాబు

    • ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం
    • రాష్ట్ర వికాసం కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు అన్న చంద్రబాబు
    • రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను తమ భుజాలపై పెట్టారని వ్యాఖ్య
  • గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు
    08 Thu 13:29

    గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు

    • మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశం
    • దేశవ్యాప్త వర్షాకాలానికి ఆరంభం
    • రైతుల్లో కొత్త ఆశలు
    • జులై మధ్య నాటికి దేశమంతటా విస్తరించే అవకాశం
    • దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే వార్త
  • అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు!
    09 Thu 13:19

    అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు!

    • హోం శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు
    • బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనక కేంద్రం ఉందన్నారని ఫిర్యాదు
    • దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు
    • దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన
  • ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్
    10 Thu 12:56

    ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్

    • నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు
    • పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్
    • మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV