ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బుమ్రాను చూసి బ్యాటింగ్​లో రెచ్చిపోయిన మరో భారత బౌలర్​
.
    01 Mon 12:47

    బుమ్రాను చూసి బ్యాటింగ్​లో రెచ్చిపోయిన మరో భారత బౌలర్​ .

    • నార్తంప్టన్ తో టీ20 వార్మప్ మ్యాచ్ లో హర్షల్ మెరుపు అర్ధ సెంచరీ
    • బౌలింగ్ లోనూ రాణించి రెండు వికెట్లు పడగొట్టిన పేసర్
    • 10 వికెట్ల తేడాతో భారత జట్టు గెలుపు
  • రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
    02 Tue 12:55

    రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

    • రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 
    • జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస
    • తొలి రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరు
    • రెండో రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
    • 11వ తేదీ రాత్రికి తిరిగి అమరావతికి రాక
  • నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్
    03 Tue 12:52

    నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్

    • స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్న అమర్‌నాథ్ 
    • కార్మిక సంఘాలను బెదిరించే ధోరణిలో లోకేశ్ మాట్లాడారని విమర్శ
    • ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ తనూజ రాణి డిమాండ్
  • ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ‌ పోస్ట్
    04 Tue 12:37

    ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ‌ పోస్ట్

    • వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ
    • ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించిన కోహ్లీ
    • ఈ టైటిల్‌ గెలుపుపై సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన విరాట్
    • ఈ సీజన్‌లో 675 పరుగులు చేసి అద్భుత ఫామ్ కనబరిచిన కింగ్ కోహ్లీ
  • విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా
    05 Tue 12:25

    విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా

    • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి
    • మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేశ్
    • రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వామపక్షాల డిమాండ్
  • ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్!
    06 Tue 12:23

    ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్!

    • నిజ జీవిత సంఘటనలతో స్లమ్ డాగ్
    • టీజర్ లాంచ్‌లో పూరీ జగన్నాథ్ వెల్లడి
    • విజయ్ సేతుపతి అంధుడైన యాచకుడిగా నటన
    • ‘జెన్ జీ’ యువత కోసం సినిమా
    • పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న టబు
  • స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్‌ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
    07 Tue 12:22

    స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్‌ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

    • విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
    • స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాల పరామర్శ
    • ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ
    • ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలని వెల్లడి
    • అందరి పోరాటంతోనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్న లోకేశ్‌
  • అద‌ర‌గొట్టావ్ చ‌ర‌ణ్‌.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్
    08 Tue 12:07

    అద‌ర‌గొట్టావ్ చ‌ర‌ణ్‌.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్

    • 'పెద్ది' సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్
    • రామ్ చరణ్ నటన మైండ్‌బ్లోయింగ్ అంటూ ట్వీట్
    • చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్‌లు అసాధారణం అన్న బన్నీ
    • దర్శకుడు బుచ్చిబాబు, నటీనటులను ప్రత్యేకంగా అభినందించిన ఐకాన్ స్టార్
  • 4, 4, 4.. ఆ తర్వాత ఔట్‌.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!
    09 Tue 11:53

    4, 4, 4.. ఆ తర్వాత ఔట్‌.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!

    • ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ విఫలంవరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీనాలుగో ఓవర్‌లో పెవిలియన్‌ చేరిన యువ సంచలనంలంక బౌలర్ షిరాజ్ బౌలింగ్‌లో ఔట్‌12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
  • చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'
    10 Tue 11:52

    చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'

    • 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు
    • 5 రోజుల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది'
    • రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు 
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV