Draupadi Murmu: ద్రౌప‌ది ముర్ముతో అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ కౌర్ భేటీ

amaravati mp navneet kaur rana meets draupadi murmu in delhi
  • ఢిల్లీలో ముర్మును క‌లిసిన కౌర్‌
  • ముర్ముకు బెస్ట్ విషెస్ చెప్పిన ఎంపీ
  • కౌర్, ఆమె భ‌ర్త ర‌వి రాణాల మ‌ద్ద‌తూ ముర్ముకేనంటూ విశ్లేష‌ణ‌లు
భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ముతో మ‌హారాష్ట్రకు చెందిన అమ‌రావ‌తి ఎంపీ న‌వనీత్ కౌర్ రాణా భేటీ అయ్యారు. ఢిల్లీలో ముర్ముతో భేటీ అయిన కౌర్‌.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఇప్ప‌టికే నామినేష‌న్ వేసిన ముర్ముకు బెస్ట్ విషెస్ చెప్పారు. 

ఈ భేటీ ద్వారా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో న‌వ‌నీత్ కౌర్‌తో పాటు స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భ‌ర్త ర‌వి రాణాల మ‌ద్ద‌తు కూడా ముర్ముకే ద‌క్క‌నుంది.  
Draupadi Murmu
President Of India Election

More Telugu News